God the Holy Spirit, Telugu Student Workbook
2 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
d. ఆత్మ సాక్ ష్యమి స్తా డు. (1) యో హా ను 15.26 (2) 1 యో హా ను 5.6.
e. ఆత్మ ప్రా ర్థనలో క్రైస్త వుల కొరకు విజ్ఞా పన చేస్తా డు, రోమా. 8.26 (cf. యూదా 1.20).
4. లేఖనములో ఆత్మకు ఒక వ్యక్తి త్వముగా స్ పందించుట జరుగుతుంది.
1
a. ఆయన దుఖపెట్టు ట, హేళన చేయుట సా ధ్యమే. (1) యె షయా 63.10
(2) ఎఫెసీ. 4.30 (3) హెబ్ రీ. 10.29
పరిశుద్ధా త్మ ఆయన సొంత శక్తి నుండి కూడా వేరుగా చూపబడిన లేఖన భాగములు ఉన్నాయి . లూకా 1.35; 4.14; అపొ. 10.38; రోమా . 15.13; 1 కొరింథీ. 2.4. అట్టి లేఖనములు పరిశుద్ధా త్మ కేవలం ఒక శక్తి మాత్మేర అనే ని యమము ద్వారా మాత్మేర వ్ యా ఖ్ యా ని ంచబడితే, అట్టి లేఖనములు అర్థ రహితంగా , సంబంధము లేని వి గా , ని రుపయో గంగా ఉంటాయి . దీని ని “పరిశుద్ధా త్మ” అను పేరుకు బదులుగా “శక్తి ” లేక “ప్భార వం” అను పదమును ఉపయో గించి ప్త్ర యా మ్ నా యపరచవచ్ చు. ~ L. Berkhof. Systematic Theology.
b. ఆయనకు అబద్ధ ము కూడా చెప్ పుట సా ధ్యమే, అపొ. 5.3.
5. ఆత్మ వ్యక్తి త్వము ఆయన శక్తి కంటే వేరుగా ఉన్నది.
a. అపొ. 10.38 -... అదేదనగా దేవుడు నజరేయుడ�ైన యేసును పరిశుద్ధా త్మతోను శక్తి తోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడ�ైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వా రినందరిని స్ వస్థ పరచుచు సంచరించుచుండెను. b. 1 కొరింథీ. 2.4 -... నేను మాటలాడినను సువార్త ప్కర టించి నను, జ్ఞా నయుక్త మ�ైన తి య్ యని మా టలను వి ని యో గింపక, పరిశుద్ధా త్మయు దేవుని శక్తి యు కనుపరచు దృష్టా ంతములనే వి ని యో గించి తి ని .
Grand Rapids, MI: Eerdmans, 1941. p. 96.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online