God the Holy Spirit, Telugu Student Workbook

/ 3

ప రి శు ద్ధా త్మ దేవుడు

రచయి తను గురించి Terry Cornett (B.S., M. A., M.A.R.) విచిత, కాన్సాస్ లో ఉన్న The Urban Ministry Institute యొ క్క అకాడమి క్ డీన్ ఎమెరిటస్ గా ఉన్నారు. ఆయన ఆస్టి న్ లో ఉన్న ది యూని వర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుండి, ది వీ టన్ కాలేజ్ గ్రా డ్యుయేట్ స్కూల్, మరియు అజుస పసిఫిక్ యూని వర్సిటీలోని ది సి. ఫ�ై. హోగ్గా ర్ డ్ స్ కూల్ అఫ్ థియో లాజి నుండి డిగ్రీలు పొందియున్నారు. టెర్రీ 2005లో పదవి వి రమణ పొ ందుటకు ముందు 23 సంవత్ సరా ల పా టు వరల్ డ్ ఇంపా క్ ట్ తో పట్ట ణ మి షనరీగా పని చేశారు. ఈ సమయములో అతడు ఒమాహ, లోస్ ఏంజెల్ స్, మరియు విచిత లో సంఘ-స్థా పన, విధ్య మరియు నాయకత్వ తర్ఫీదు పరిచర్యలలో సేవ చేశా డు.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online