God the Holy Spirit, Telugu Student Workbook
/ 3 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
1. ఆత్ మ యొ క్ క ని రీక్ షణ పరిచర్య సమస్త మును నూతనపరచు జీ వముని చ్ చు కీలకమ�ైన భూమి కలో నుండి ని రీక్షణ వెలువడుతుంది.
a. యె హె. 36.6-37.28
b. మత్త యి 19.28 (cf. తీ తు 3.5)
2. “రా బోవు యుగము” యొ క్క సా న్ నిధ్యముగా ఆత్మ.
1
a. నూతన సృష్టి లోని ప్ధర మ ఫలములు, రోమా . 8.23-24
b. పునరుత్థా నం, ని త్య జీ వము అను ని శ్చయత, 2 కొరింథీ. 5.1-5
c. రాబోవు యుగములో క్రీస్తు పరిపాలనకు సంచకరువు, ఎఫెసీ. 1.13 14, 19-21.
ముగింపు ఆత్మ చరిత్ర లో కార్యము చేయుచున్నాడు, మొ దట మానవాళిని ఉనికిలోకి తీసుకొని వచ్చి, [దేవునితో] ఐక్యత అను లక్ష్యము వ�ై పుకు నడుపుతున్నాడు. ద�ై వి కమ�ై న ప్ర ణాళికలను పూర్తి చేయుటకు ఆత్మ విడుదల చేయబడిన శక్తి అయ్యున్నాడు. ఆయన సృష్టి మరియు నూతన సృష్టి కి ఆత్మ, సమాజమును సృష్టి ంచుటకు, రాజ్యమును తెచ్చుటకు ఆసక్తి కలిగియున్నాడు. ఆత్మ ద్వారా ఈ ప్ర స్తు త యుగము రాజ్యముగా మార్చబడుతుంది, తుదకు అంతిమ నెరవేర్పును తీసుకొని వస్తు ంది . . . దీని పరిమాణం అద్భుతం. దేవుని శ్వాస సర్వ సృష్టి మీద ఉంది-మనం ప్రే మ సముద్ర ంలో జీవిస్తా ం, కదులుతాము, మన ఉనికిని కలి గియున్ నా ము. ~ Clark Pinnock. Flame of Love. p. 61.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online