God the Holy Spirit, Telugu Student Workbook
4 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
పరిశుద్ధా త్మ ఏక�ైక త్రియేక దేవునిలో మూడవ పురుషమూర్తి అయ్యున్నాడు. ఆయన త్ రియేక దేవుని లో ప్త్ర యేకమ�ైన వ్యక్తి త్ వమ�ైయున్ నా డు, ఆయన తండ్రి కుమారుని వలెనె సంపూర్ణ ంగా ఆలోచిస్తా డు, కా ర్యములు చేస్తా డు, ప్రేమి స్తా డు, వా రి ద�ైవి క స్వభా వమును సంపూర్ణ ంగా పంచుకుంటా డు. ప్భర ువుగా , తండ్,రి కుమా రుని తో పా టు ఆయన ఆరా ధనకు, మహిమకు అర్హు డు. పరిశుద్ధా త్మ జీవమునిచ్చువాడు: సకల జీవమునకు సృష్టి కర్త , కొనసాగించువాడు. ఆయన జీవమునిచ్చు పనిని పూర్తి గా అర్థ ము చేసుకొనుటకు లేఖనములో ఆయనకు చిహ్నములు మరియు బిరుదులు ఇవ్వబడినవి. ఆయన నూతన జీ వముని చ్ చువా డు (పునరుజ్జీ వపరచుట); మొ దటిగా క్రీస్తు లో ప్జర లు నూతన సృష్ట ములుగా చేయబడు నూతన జన్మ ద్వారా; ఒక దినమున భవిష్యత్తు లో క్రొ త్త ఆకా శములు, క్రొ త్త భూమి కి, నీ తి గృహములో, జన్మని చ్ చుట అయ్ యున్నది. పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము, అను అంశము యొ క్క మరికొన్ని ఆలోచనలను మీరు తెలుసుకోవా లని ఆశపడితే, ఈ క్రింది పుస్త కములను మీ రు చూడవచ్ చు: Bickersteth, Edward Henry. The Trinity . Grand Rapids, MI: Kregel Publications, 1977. Saint Basil. On the Holy Spirit. Crestwood, NY: St. Vladimir’s Seminary Press, 1980. Also available as an on-line text at the following web sites: • www.newadvent.org/fathers/3201000.html • www.monachos.net/patristics/basil/on_holy_spirit_a.shtml ఈ కఠినమ�ైన వేదాంతశాస్త్ మర ును ఇప్పుడు వాస్త విక పరిచర్యలో అనువర్తి ంచు సమయమి ది. ఈ పాఠములోని ఏ సత్యమును దేవుడు మీ హృదయములో పెట్టా డు? పరిశుద్ధా త్మ సిద్ధా ంతమును అర్థ ము చేసుకొనుటకు ప్జర లకు తర్ఫీదునిచ్చునప్పుడు ఏ విశేషమ�ైన పరిస్థి తి మీ కు జ్ఞా పకమొ స్తు ంది? రాబోవు వారమంతా ఈ పాఠములోని ఏ భాగమును గురించి మీ రు ఆలోచన చేస్తా రు మరియు ప్రా ర్థిస్తా రు? ఈ సుదీర్ఘమ�ైన వేదాంతశాస్త్ ర వి శ్లే షణలోని కి ప్వేర శించుటకు, మీ రు నడిపించు మరియు బోధించు ప్జర ల కొరకు దా ని ఆచరణా త్మక అంతర్ భా వములను చూచుటకు మీ రు పిలువబడియున్ నా రు. సంతోషకరంగా, ఈ లోత�ైన సత్యములను అర్థ ం చేసుకొనుటకు, అవి మీ జీవితాన్ని పరిచర్యను ప్భార వితం చేయవలసిన విధానమును గురించి మార్గ దర్ శకముని చ్ చుటకు స్వయంగా పరిశుద్ధా త్మను మీరు ఆహ్వానించవచ్చు. మనం అధ్యయనం చేయు లేఖనముల ద్వారా మనకు వెలిగింపు కలుగజేయమని ఆత్మను అడుగుటకు నిర్ల క్ ష్ యం చేయవద్దు . వా టి అర్థ మును ఉపయో గతను ఆయన స్పష్ట ం చేస్తా డు. తరువా త భా గంలో ఉన్న ప్రా ర్థన దీని ని ఆరంభించుటకు ఉత్త మమ�ైన వి ధానమ�ైయున్నది.
పాఠంలోని ముఖ్యాంశము యొ క్క పునరుద్ఘా టన
1
ని ధులు మరియు పుస్త కాలు
పరిచర్య అనుబంధా లు
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online