God the Holy Spirit, Telugu Student Workbook

/ 5

ప రి శు ద్ధా త్మ దేవుడు

మాడ్యుల్ పరిచయం యేసు క్రీస్తు యొ క్క బలమ�ైన నామములో శుభములు!

సంఘ చరిత్లోర పరిశుద్ధా త్మ సిద్ధా ంతము అంత వివాదము, అసమ్మతి, విభజనను మరొక వేదాంత సత్యం ఏదీ కలిగించలేదు. త్రిత్వము మరియు “బయలువచ్చుట”ను గురించి న ప్రా చీ న అసమ్మతుల నుండి, బా ప్తి స్మము, పరిశుద్ధా త్మ వరములను గురించి న ఆధునిక అసమ్మతుల వరకు ఈ మాడ్యుల్ ను జాగ్రత్త గా మనం పరిశీలించాలనుటకు అనేక కారణాలు ఉన్నాయి; అయితే, ఇలా జరగదు అని నేను నిరీక్షిస్తు న్ నా ను. మనం దేవుని అర్థ ం చేసుకొను విధానం మరియు మన మధ్య ఆయన సజీవ సన్నిధిని అనుభవించు విధానమునకు కేంద్మర ుగా పరిశుద్ధా త్మ సిద్ధా ంతం ఉంది. దేవుని సంఘమును బలపరచుట మరియు నడిపించుటకు, యేసును గురించిన ఈ సందేశమునకు విశ్వాసముతో స్పందించువారికి నూతన జీవితమునిచ్చుటకు ఆత్మ పంపబడియున్ నా డు. మీ రు పరిశుద్ధా త్ మను గురించి నేర్ చుకొ ను సత్ యములు దేవుని మీ రు ఉత్త మమ�ైన రీతిలో అర్థ ము చేసుకొనుటకు సహా యపడు “అధికారిక వేదాంతశాస్త్ మర ు” మాత్మేర గాక, దేవుని సంఘములో సేవచేయుచు, లోకమునకు సాక్ష్యమి చ్చుచుండగా మరి ఎక్కువగా పరిశుద్ధా త్మ మీ ద ఆధారపడుటకు మీ కు అవకాశమి చ్చు “అభ్యాసిక వేదాంతశాస్త్ మర ు”గా ఉండాలని మేము ని రీక్ షి ంచుచున్ నా ము. మొ దటిపా ఠం, పరిశుద్ధా త్మ వ్యక్తి త్వము, త్ రియేక దేవుని లోని మూడవ పురుషమూర్తి గా ఆత్మ దేవుని మీ ద దృష్టి పెడుతుంది. మనం ఆత్మ యొ క్క బ�ైబి ల్ వ్యక్తీ కరణను, అనగా ఒక ద�ైవికమ�ైన వ్యక్తి త్వముగా దేవునిగా ఉండి, మనస్ సా క్ షితో దేవునిగా కార్యము చేయువానిగా ఆత్మను చూస్తా ము. ఆత్ మకు తండ్రి మరియు కుమారునితో ఉన్న సంబంధమును, వా రి మధ్య ఉన్ న “ప్రేమ బంధముగా ” మరియు “లో కమునకు వా రిచ్ చి న ప్రేమ బహుమతి గా ” కూడా మనం చూస్తా ము. ఆత్మను గురించి “జీ వముని చ్ చువా ని గా ” మాట్లా డదాము మరియు లేఖనములో ఆత్మ పేర్లు , బిరుదులు, మరియు గురుతులు భౌతిక మరియు ఆత్మీయ జీవితమునకు మూలము మరియు కొనసాగించువానిగా, సమస్త మును నూతనపరచువా ని గా ఆయన కా ర్యమును చూపు వి ధానమును గురించి మాట్లా డదాము. రెండవపా ఠం, పరిశుద్ధా త్మ యొ క్క ప్ర వచన కార్యము లో , ప్వర చన ప్త్ర యక్షత యొ క్క స్వభా వమును మనం వి శదీకరించి , ఆత్మ దేవుని వా క్యమును ప్రేరేపించువా డు మరియు ప్కార శి ంపజేయువా డు అని అర్థ ం చేసుకుందాము. ఆత్మ యొ క్క ప్వర చన భూమి కలో ఒప్పి ంచు పరిచర్య కూడా ఉందని మనం చూద్దా ము. పా పము వలన కలుగు మో సమును జయి ంచి , మనలను ని జమ�ైన మా రుమనస్ సులో కి నడిపించువా డు ఆయనే. పరిశుద్ధా త్మ యొ క్క ప్వర చన కార్యముద్వారా దేవుడు తనను తాను బయలుపరచుకుంటాడు మరియు మనం ఆ ప్త్ర యక్షతను నమ్ ముటకు మనకు బలమును అనుగ్రహిస్తా డు. మూడు నాలుగు పాఠములు పరిశుద్ధా త్మ యొ క్క బలమ�ైన సాన్నిధ్యము (Part One) మరియు పరిశుద్ధా త్మ యొ క్క బలమ�ైన సాన్ నిధ్యము (Part Two) ను గురించి

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online