God the Holy Spirit, Telugu Student Workbook

5 0 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

ప్ర వచన వా క్ కును జా గ్ర త్తగా వినుట 2 పేతురు 1.16-21 ను చదవండి. రూపాంతర కొండ మీద తాను చూసిన వినిన విషయములు పాత నిబంధన లేఖనాలలో క్రీస్తు ను గురించిన ప్వర చన సాక్ష్యమునకు ఖచ్చితమ�ైన నెరవేర్పు అని అపొస్త లుడ�ైన పేతురు నమ్మాడు. పేతురు విషయంలో, హెబ్ రీ లేఖనా లలో ని మా టలు స్వయంగా దేవుని ఆత్మ నుండి సూటిగా వచ్ చిన మా టలు. లేఖనములను వ్రా సిన ప్వర క్తలు “పరిశుద్ధా త్మ ద్వారా నడిపించబడ్డా రు” అని అతడు చెబుతున్నాడు. (“నడిపించబడ్డా రు” అని అనువదించబడిన గ్రీకు పదం అపొ. 27.17 లో గాలి ద్వారా ముందుకు నడిపించబడు ఓడను వర్ణి ంచుటకు ఉపయో గించబడిన అదే పదమ�ైయున్ నది). పేతురు ఆలో చన ప్కార రం, గా లి ఓడను నడుపు వి ధంగా పరిశుద్ధా త్మ ప్వర క్తలను నడిపించాడు. ప్రా చీన క్రైస్త వ వేదాంతవేత్త య�ైన అథనేగోరస్ ఇలా వ్రా స్తూ అదే ఆలోచనను వ్యక్త పరచాడు “... [ప్వర క్తలు] తాము ప్రేరేపించబడిన వాటిలో నుండి మాట్లా డారు. ఒక వేణువు వాయి ంచువాడు వేణువులోని కి ఊదినట్లు వారి ద్వారా ఆత్మ కా ర్యము చేశా డు.” క్రీస్తు నందు విశ్వాసముంచినవారిగా, పరిశుద్ధా త్మ ప్వర క్తల ద్వారా నిజముగా మాట్లా డా డని మేము పూర్తి గా నమ్ ముతున్ నా ము. లేఖనా లలో ఒక వి ధమ�ైన సత్యమును మనం కనుగొన్ నా ము, దా ని ఆరంభములు మా నవ ఆలో చనలలో లేవుగా ని , స్వయంగా దేవుని మనస్ సులో నుండి కలిగాయి . పేతురు చెప్పినట్లు ప్వర చన వాక్యము “చీకటిలో ప్కార శించు వెలుగ�ైయున్నది” మరియు మనం ఆయన మీ ద సంపూర్ణ ధ్యాస పెట్టా లి . మనం పాలుపంచుకొను వేదాంతశాస్త్ ర అధ్యయనములోని ప్తిర భాగము ఆయన ఆత్మ ద్వారా ఊదబడిన దేవుని వాక్యమునకు మన సంపూర్ణ ధ్యాసను ఇచ్చుటకు ప్యర త్నముగా తప్ప మరియే విధముగా కూడా ఉండకూడదని మేము నిజంగా నమ్ముతాము. మన పాఠములోనికి ప్వేర శించుచుండగా, దేవుని ప్వర చన వాక్య సత్యములను వినుట మాత్మేర గాక వాటిని పూర్తి గా అర్థ ము చేసుకొను విధంగా మన మనస్సులను వెలిగింపజేయమని పరిశుద్ధా త్మ దేవుని అడుగుతూ ఆరంభి ద్దా ము. కీర్త నకారునితో కలిసి మేమి లా ప్రా ర్థిస్తా ము, “నేను నీ ధర్మశాస్త్ మర ునందు ఆశ్చర్యమ�ైన సంగతు లను చూచునట్లు నా కన్ నులు తెరువుము” (కీర్త నలు 119.18). న�ైసీన్ విశ్వాస సంగ్రహమును (అనుబంధములలో ఉన్నది) వల్లి ంచిన మరియు/లేక పా డిన తరువా త, ఈ క్రింది ప్రా ర్థనలు చేయండి: సర్ వశక్తి గల దేవా, నీ ఎదుట అన్ని హృదయములు విపులమ�ై యున్ నవి , ఆశలన్నీ నీవెరిగియున్నావు, ణీ నుండి ఏ రహస్యములు మరుగ�ై యుండలేదు: ణీ పరిశుద్ధా త్మ ప్రే రణ ద్వారా మా హృదయ తలంపులను శుద్ధి చేయుము, మేము మిమ్మును పరిపూర్ణ ముగా ప్రే మి ంచునట్లు , ణీ పరిశుద్ధ నామమును ఘనపరచునట్లు చేయుము; మా ప్ర భువ�ై న క్రీ స్తు ద్వారా. ఆమెన్ . ~ The Book of Common Prayer. New York, NY: The Church Hymnal Corporation, 1979. p. 355.

ధ్ యానం

2

న�ైసీన్ వి శ్వాసప్ర మాణము మరియు ప్రా ర్థన

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online