God the Holy Spirit, Telugu Student Workbook
5 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
I. ప్ర వచనం (ప్రో ఫసి) అంటే ఏమి టి?
వీడియో భాగం 1 ఆకా రము
A. నిర్వచనం: ప్వర చనం దేవుని సూట�ైన ప్త్ర యక్షత ద్వారా కలుగు సత్యమును తెలుసుకొను వి ధానం అయ్ యున్నది.
1. గ్రీకు పదం ప్రో ఫేటేస్ (ప్వర క్త):
a. ప్రో (అనగా “ముందు” లేక “కొరకు)
b. ఫెమి (అనగా “మాట్లా డుట”)
2
c. ప్వర క్త ఒక వ్యక్తి కొరకు లేక ఒక వ్యక్తి కంటే ముందు మాట్లా డువాడు (అనగా, ఒక సందేశమును ప్కర టించువాడు). కాబట్టి , బ�ైబిల్ ప్వర క్తకు సంప్దార యి క నిర్వచనం ఏమనగా, “ప్జర లతో దేవుని కొరకు మాట్లా డువాడు.”
ఒక ప్వర క్త కొరకు మూడు హెబ్ రీ పదములు ఉపయో గించబడినవి : నబి , రోహే, మరియు హోజే. వీ టిలో మొ దటిది ఎల్ల ప్ పుడూ ‘ప్వర క్త’ అని అనువదించబడుతుంది; రెండవది ఒక వి ధంగా “చూచుట” అను క్రియకు క్రియా శీల అసమా పక క్రియగా ఉంది మరియు “చూచువా డు” అని అనువదించబడింది; మూడవదిగా , ‘చూచుట’ అను క్రియకు మరొక క్రియా త్మక సమా పక క్రియ సరియ�ైన ఆంగ్ల పదము లేకుండా అయి తే ‘ప్వర క్త ’ అని (ఉదా.యె షయా 30.10) లేకపోతే ‘చూచువా డు’ (ఉదా. 1 దిన. 29.29) అని అనువదించబడుతుంది. ~ “Prophecy.” New Bible Dictionary, 2nd ed. p. 976.
2. ప్వర చనం సూటిగా దేవుని నుండి కలుగు సందేశం.
a. యి ర్మీ.1.9
b. డబ్ల్ యు. ఈ. వ�ైన్ ఒక ప్వర క్తను గురించి ఇలా అంటాడు: “బాహా టముగా మాట్లా డువాడు. . . ద�ైవిక సందేశమును ప్కర టించువాడు . . . . దేవుని ఆత్మ ని లిచి యుండువాడు . . . ఒకని తో ఒకని ద్వారా దేవుడు మాట్లా డువాడు” ( Vines Complete Expository Dictionary of Old and New Testament Words, p. 493).
3. లేఖనమంతా ప్వర చనాత్మకమ�ైనది, అనగా, ప్రేరేపించబడిన రచయి తల ద్వారా సూటిగా దేవుని నుండి కలి గిన ప్త్ర యక్ షత.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online