God the Holy Spirit, Telugu Student Workbook

5 6 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

b. “ప్వర క్తలు” అని వి భజి ంచబడిన రచనలలో, చాలా వరకు గుర్తి ంచబడిన ప్వర క్తలు ఇచ్చిన దేవోక్తు లు ఉన్నాయి . ఈ ప్వర చనాలు ప్త్ర యేకంగా అవిదేయుల�ైన ఇశ్రా యేలు ప్జర లను యె హోవా యందు భయభక్తు లు కలి గియుండుటకు పిలుపుని స్తా యి . c. ధర్మశాస్త్ ర రచయి త ఇశ్రా యేలు యొ క్క అతి గొప్ప ప్వర క్త. (1) మో షే ధర్మశాస్త్ ర గ్రంథములను (తోరా) వ్రా శాడు గాని, ప్వర చన గ్రంథములను కా దు. (2) మో షే పాత నిబంధనలో ఒక కీలకమ�ైన ప్వర క్తగా ఉన్నాడు. ఆయనను అనుసరించిన ప్వర చన పరిచర్య అంతటికి ఆయన ఒక ప్ధార నమ�ైన కొలబద్ద గా ఉన్నాడు, మెస్సీ య యొ క్క ప్వర చన పరిచర్యకు మా దిరిగా ఉన్నాడు. (3) ద్వితీ . 34.10 (4) ద్వితీ . 18.15 (cf. అపొ. 3.22; 7.37). d. అతడు లేక ఆమె వ్రా సిన రచనలను లేఖనములోని “ప్వర క్తల గ్రంథములు” విభాగములో ఉంచలేకపోయినప్పటికీ, దేవుని ఆత్మ ద్వారా కలుగు ద�ైవిక ప్రేరణలో నుండి వ్రా యు ప్తిర వాడు ప్వర చనాత్మకముగా వ్రా స్తు న్నాడు. మరొకసారి, విశాలమ�ైన భావనలో, లేఖనమంతా ప్వర చనమ�ైయున్నది గాని దానిలోని కొన్ని భాగములు మాత్మేర కాదు, ఎందుకంటే దానిలో ఉన్నదంతా దేవుని సూట�ైన ప్త్ర యక్షత ద్వారా కలి గిన వా స్త వి కత అయ్ యున్నది.

2

[ప్వర క్త] అను పదము యొ క్క వి శా లమ�ైన ఉపయో గము పితరుడ�ైన అబ్రా ము (ఆది. 20.7), యా జకుడ�ైన అహరోను (ని ర్గ మ. 7.1), మరియు గా యకుడ�ైన యె దూతూను (1 దిన. 25.3) లకు ప్వర చన స్థా నమునకు పిలుపు లేనప్పటికీ లేఖనాలలో ప్వర క్తలని ఎందుకు పిలువబడ్డా రో వివరిస్తు ంది.

3. అపార్థ ము #3: ప్వర క్తలందరూ పురుషులే.

~ International Standard Bible Encyclopedia, Vol. 3. p. 986.

a. లేఖనములలో అనేకమంది స్త్ రీ ప్వర క్త్ రిలు ఉన్నారు. (1) మో షే సహోదరియ�ైన మి ర్ యాము, ని ర్గ మ. 15.20

(2) దెబోరా , న్యాయా ధి. 4.4 (3) హుల్డా , 2 దిన. 34.22 (4) అన్న, లూకా 2.36

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online