God the Holy Spirit, Telugu Student Workbook

/ 6 1

ప రి శు ద్ధా త్మ దేవుడు

d. [అపొస్త లుడ�ైన పౌలు] ఇలా ప్రా ర్థించాడు, “మన ప్భర ువ�ైన యేసుక్రీస్తు యొ క్క దేవుడ�ైన మహిమ స్వరూపియగు తండ్,రి తన్ ను తెలిసికొనుటయందు మీ కు జ్ఞా నమును ప్త్ర యక్షతయునుగల మనస్ సు అనుగ్రహించునట్లు (ఎఫెసీ. 1.17). . . . దావీదు ధర్మశాస్త్ మర ును కలిగియుండి, జ్ఞా నమంతటిని గ్రహించుచు, దానితో సంతృప్తి చెందాక, ఇలా ప్రా ర్థించాడు, “నేను నీ ధర్మశాస్త్ మర ునందు ఆశ్చర్యమ�ైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము” (కీర్త నలు 119.18). . . ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారా వెలిగింపబడని ప్తిర దీ సంపూర్ణ ముగా చీకటి అయ్యున్నది. . . దేవుని యొ ద్ద మనము అడుగునది మన యొ ద్ద లేదని మనం ఒప్పుకుంటే. . . ఆయన కృప ద్వారా వెలిగించబడిన విషయములలో మాత్మేర అతడు దేవుని మర్మములను అర్థ ం చేసుకొను సామర్థ్ యము కలిగియున్నాడు అని ఒప్పుకొనుటకు సందేహించకూడదు (John Calvin, Institutes, II.2.21). ముగింపు » ప్వర చనము అనునది దేవుని నుండి సూట�ైన ప్త్ర యక్షతలో కలుగు సత్యమును తెలుసుకొను వి ధానమ�ైయున్నది. » ప్వర క్త ప్జర లతో దేవుని కొరకు మా ట్లా డువాడు. » ప్వర చనమంతా ద�ైవిక సందేశమును “బోధించుట” అయ్యున్నది. కొన్ ని సా ర్లు ఈ ద�ైవికమ�ైన సందేశములో భవిష్యత్ సన్నివేశముల “ప్వర చనము” కూడా అయ్ యున్ నది. » ప్వర క్తలు స్త్ రీ లు, పురుషులు కూడా కా వచ్ చు. » ప్వర చనమంతా పరిశుద్ధా త్మ పరిచర్య ద్వారా కలుగుతుంది. » పరిశుద్ధా త్ మ లేఖనములను ప్రేరేపించా డు. ప్రేరణ పరిశుద్ధా త్ మ కా ర్ యమ�ైయున్ నది, ద�ైవికమ�ైన సందేశమును బయలుపరుస్తు ంది, దేవుని సత్యము మానవ మాటలలో ఖచ్చితముగా బయలుపరచబడునట్లు చేస్తు ంది. » వెలిగింపజేయుట అనునది పరిశుద్ధా త్మ కార్యము, ఇది లేఖనము యొ క్క పాఠకులు దానిలో అర్థ మును తమ జీవితాలు మరియు కాలముల కొరకు అర్థ ము చేసుకొనునట్లు సహా యం చేస్తు ంది. దేవుని ప్త్ర యక్షతను పరిశుద్ధా త్మ యొ క్ క వెలి గించు కా ర్యము ద్ వా రా మా త్మేర అర్థ ం చేసుకోగలము, నమ్ మగలము.

2

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online