God the Holy Spirit, Telugu Student Workbook

/ 6 3

ప రి శు ద్ధా త్మ దేవుడు

ఆత్మ మన అవిధేయతను గురించి మనలను ఒప్పింపజేసి, మన పాపములను ఒప్పుకొని, దేవుని తట్టు తి రుగునట్లు కూడా మనలను బలపరుస్తా డు. పరిశుద్ధా త్మ యొ క్క ఒప్పింపజేయు కా ర్ యం ఈ భాగం యొ క్క అంశం అయ్ యున్నది. మన పాపపు స్థి తి ని గురించి మనలను ఒప్పింపజేయు ఆత్మ, అను ఈ భాగము కొరకు మా ఉద్దే శ్యము ఈ వి షయములను చూచుటలో మి మ్ మును బలపరచుట అయ్ యున్నది: • మనుష్యులు వారి పాపపు స్థి తిని (దాని తీవ్తర మరియు పరిణామాలను) గురించి మో సగించబడ్డా రని , దేవుని , ఆయన నీ తి ని అన్వేషించుటలో ని జముగా అసమర్థు లని గుర్తి ంచగలగా లి . • ఒప్ పుకోలు యొ క్ క అర్థ మును వి వరించి , వా రి పా పపు స్థి తి యొ క్ క జ్ఞా నమును ప్జర లకు కలి గించుటలో ఆత్మ భూమి కను వి వరించగలగా లి . • పశ్ చా త్తా పమునకు హెబ్ రీ, గ్రీకు పదములను ని ర్వచి ంచండి. • నిజమ�ైన బ�ైబిల్ మారుమనస్సు వలన కలుగు మార్పు రకములను వర్ణి ంచగలగా లి . • మారుమనస్సు పరిశుద్ధా త్మ కార్యము ద్వారా కలుగుతుందని లేఖనముల నుండి చూపగలగా లి . A. నిర్వచనం: ఒప్పింపజేయుట దేవుని ఎదుట ఒకని దోషమును గురించి అంతరంగ అవగాహన కలిగించు ఆత్మ కార్యమ�ైయున్నది. ఒక వ్యక్తి పాపి అని , అతని లేక ఆమె క్రియల కొరకు శిక్షకు అర్హు డనే ఒక లోత�ైన ని శ్చయతను అది కలి గిస్తు ంది. ఒప్పింపజేయుట మానవ తప్పులో సాధారణంగా కలుగు స్వనీతి భావనను సా కులు చెప్ పుటను ని వా రిస్తు ంది. దీనిని యెషయా ప్వర క్త మతాలలో ఉత్త మమ�ైన రీతిలో వ్యక్త పరచవచ్ చు, అతడు ఇలా అన్నాడు, “అయ్ యో, నేను అపవిత్మర �ైన పెదవులు గలవాడను; అపవి త్మర �ైన పెదవులుగల జనులమధ్యను నివసించువాడను; నేను నశించి తి ని ; రా జును స�ైన్యములకధిపతి యునగు యె హోవా ను నేను కన్ నులా ర చూచి తి ననుకొంటిని !” (యె షయా 6.5). I. ఆత్మ యొ క్క ఒప్పింపజేయు పరిచర్య

రోమా . 3.9-11 ఆలా గ�ైన ఏమందుము? మేము వా రికంటె శ్ష్రే ఠు లమా? తక్ కువవా రమా ? ఎంతమాత్మర ును కా ము. యూదులేమి గ్సరీ ుదేశస్థు లేమి అందరును పా పమునకు లో న�ైయున్ నా రని యి ంతకుముందు దోషా రోపణ చేసియున్ నా ము. ఇందునుగూర్చి వ్రా యబడినదేమనగా – నీ తి మంతుడు లేడు, ఒక్కడును లేడు గ్హిర ంచువా డెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు.

2

వీడియో భాగం 2 ఆకా రము

పరిశుద్దా త్మ మా నవ జాతి యొ క్కఆత్మీయ

గుడ్డి తనమును అధిగమి స్తా డు:

మొ దటిగా , పా పమును ఒప్పింపజేయుట ద్వారా , దీని ద్వారా ఆత్మ ఒక పా పికి పా పము యొ క్క అవగా హనను కలి గిస్తా డు; రెండవదిగా , పశ్ చా త్తా ప కృప ద్వారా , దీని ద్వారా ఆత్మ ఒక వ్యక్తి లో పాపమును గురించి న ద�ైవి కమ�ైన దుఖము కలి గిస్తా డు, ఇది ఒప్ పుకోలు మరియు మా ర్ పుకు దారితీ స్తు ంది.

B. పాపము యొ క్క నిజమ�ైన ఒప్పుకోలు మానవ స్థి తి కాదుగాని ఎల్ల ప్ పుడూ దేవుని కార్యమ�ైయున్నది.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online