God the Holy Spirit, Telugu Student Workbook

6 8 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

దేవుని తట్టు త్ రిప్ పుట. ని జమ�ైన మారుమనస్ సు ఎల్ల ప్ పుడూ మార్ పు చెందుటకు ని శ్చయతను కలి గిస్తు ంది.

b. నిజమ�ైన మారుమనస్సులో ఎల్ల ప్పుడూ మన చెడ్డ ప్వర ర్తనలను మా ర్ చుకొను ధృఢమ�ైన ని శ్చయత ఉంటుంది. (1) నీతిగల, ప్రేమగల క్రియలు ఒక వ్యక్తి దేవునికి చెందినవాడని రుజువు చేస్తా యి , 1 యో హా ను 3.10. (2) మా రుమనస్ సుకు అనుగుణమ�ైన ఫలమును ఫలి ంపుము, మత్త యి 3.8. (3) ఫలములులేని అంజూరపు చెట్టు వ్యవసాయకుని దృష్టా ంతం, లూకా 13.1-9

2

c. “మా రుమనస్ సు ఫలములు” (1) మా రుమనస్ సు, ఎన్ ని టి కంటే ముఖ్ యముగా వి శ్ వా స

కా ర్ యమ�ైయున్ నది. (a) అపొ. 26.20

(b) మారుమనస్సు దేవుడు మనలను గురించి, మన స్థి తి ని గురించి చెప్పు విషయము నిజమని మనం నమ్ముతాము కాబట్టి కలుగు కా ర్ యమ�ైయున్ నది. దేవుడు చెప్ పునది నమ్ ముట మనం “మన మనస్సును మార్చుకొని” “వెనుతిరుగుట”కు అవకా శం ఇస్తు ంది. కా బట్టి , మా రుమనస్ సులో నుండి కలుగు ప్వర ర్తనలో మార్పు వాస్త వానికి మారుమనస్సు మాత్మేర కా దు “మా రుమనస్ సు ఫలము” అయ్ యున్నది. (2) ని జమ�ైన వి శ్ వాసము ఎల్ల ప్ పుడూ సత్క్రియలను కలి గిస్తు ంది. (a) యా కోబు 2.17 (b) మా రుమనస్ సును కలి గించి వి శ్ వా సం మరియు ఆ విశ్వాసం వలన కలుగు జీవితంలో మార్పు ఒకదానితో ఒకటి లోతుగా ముడిపడియున్నవి. మారిన జీవితాన్ని గురించి మాట్లా డకుండా మారుమనస్సును గురించి మాట్లా డుట పొగ లేక వేడిని గురించి మాట్లా డకుండా మంటను గురించి మాట్లా డుట వంటిది. పొగ, వేడి మంటకు ఫలితములేగాని, మంట కానప్పటికీ, ఏదో కాలుతుంది

కాబట్టి , మా రుమనస్ సు వి శ్ వా సమునకు ఫలి తమ�ైయున్ నది. తానకున్న వ్యసనం పా పమని ఒక వ్ యక్తి నమ్ మితే తప్ప, దాని ని అతడు వదిలి పెట్ట లేడు. తప్ పు చేసినవా ని కి శిక్ష వి ధించబడుతుందని కూడా అతడు నమ్ మాలి . . . . లేని యె డల అతని లో మా ర్ పు కలుగదు. ~ Clement of Alexandria (c. 195)

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online