God the Holy Spirit, Telugu Student Workbook
/ 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
కోర్ సు అవసరతలు • బ�ైబి లు (ఈ కోర్ సు కొరకు మీ రు బ�ైబి లు అనువా దమును అనుసరించా లి [ఉదా . OV తెలుగు బ�ైబి లు], మరియు సా రంశ బ�ైబి లును కా దు). • ప్తిర మూలరాయి మాడ్యుల్ కు కేటాయించబడిన కొన్ని పాఠ్యపుస్త కాలు ఉన్నాయి మరియు వాటిని కోర్సు సమయంలో చదివి చర్చించాలి. మీరు మీ బోధకులు, అధ్యాపకులు, మరియు తోటి విద్యార్థు లతో కలసి వీటిని చదివి, విశ్లే షించి స్ పందించాలని మేము ప్రో త్సహిస్తు న్నాము. పాఠ్యపుస్త కాలు అందుబా టులో ఉండని కా రణం చేత (ఉదా . పుస్త కా లు ముద్ణర లో లేకపోవుట), మేము మా వెబ్సై టులో అధికా రిక మూలరాయి పాఠ్యపుస్త కాల పట్టి కను అందుబాటులో ఉంచాము. ప్స్ర తు త మాడ్యుల్ పాఠ్యపుస్త కాల జాబితా కొరకు చూడండి www.tumi.org/books . • తరగతి అభ్ యాసా లను చేయుటకు మరియు నోట్ స్ తీ సుకొనుటకు పేపర్ మరియు పెన్ ను.
అవసరమ�ైన పుస్త కాలు మరియు ఇతర అధ్యయనాలు
సూచి ంచబడిన అధ్యయనాలు
• Fee, Gordon D. Paul, the Spirit, and the People of God. Peabody, MA: Hendrickson, 1996.
సూచి ంచబడిన వనరులు
• The Trinity Pamphlet . Torrance, CA: Rose Publishing, Inc., 2005 (www.rose-publishing.com).
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online