God the Holy Spirit, Telugu Student Workbook
7 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
భా వి ంచుట మూర్ఖ త్వం. మా రుమనస్ సు కేవలం పరిశుద్ధా త్మ కా ర్యము ద్వారా మా త్మేర సా ధ్ యమవుతుంది. (c) పరిశుద్ధా త్మ కా ర్యము లేకుండా ఏ ఒక్ కరు “యేసు ప్భర ువని ” ఒప్ పుకోలేరు, 1 కొరింథీ. 12.3. (d) మారుమనస్సు కృపా వరమేగాని, మానవ ప్యర త్ నముల ఫలి తము కా దు.
[మా రుమనస్ సు] వాస్త వి క భావనలో ఒక న�ైతి క అద్ భుతము, కృపా వరమ�ైయున్ నది. ~ Roy Kearsley. New Dictionary of Theology. p. 581.
మారుమనస్సును గురించి మరొక మాట: అది దేవుడిచ్చు బహుమానము. . . . అదేవిధంగా, మారుమనస్సు దేవునితో మనం సంబంధమును పొందుకొను ఒక విధమ�ై న ప్రా యశ్చిత్త కార్యము కాదు. మనం తగినంత చేయగలిగామో లేదో మనకు తెలి యదు కా బట్టి , ఇది ని జము కా నందుకు మనం కృతజ్ఞు లమ�ై యుండా లి . బదులుగా మా రుమనస్ సు యేసు క్రీ స్తు నందు దేవుడు చేయు కృపా కా ర్యములలో నుండి పుడుతుంది, దాని ద్వారా మన కన్నులు వెలిగించబడతాయి, మన హృదయములు ఒప్పింపబడతాయి , మన చిత్త ములు పాపము, బంధకముల నుండి వెనుదిరిగి, నిత్య జీవము, స్వాతంత్ర్ యమును హత్తు కుంటాయి . దేవునికి వందనములు! ~ J. Rodman Williams. Renewal Theology , Vol. 2. p. 49. ముగింపు » పరిశుద్ధా త్మ ఆయన ఒప్పింపు పరిచర్య ద్వారా ప్జర లకు క్రీస్తు యొ క్ క అవసరతను గురించి అవగా హనను కలి గిస్తా డు. » మారుమనస్సు అనునది ఆయన ఆత్మ ద్వారా దేవుడు చేయు కృపా కార్యమ�ైయున్నదేగాని, మానవ ప్యర త్నం కాదు. ఏ మనుష్యుడు కూడా పరిశుద్ధా త్మ యొ క్క క్రియాశీల పరిచర్య లేకుండా దేవుని వాక్యమును వెదకలేడు, నమ్మలేడు, అర్థ ం చేసుకోలేడు, అంగీకరించలేడు. » ని జమ�ైన మా రుమనస్ సులో పా పము నుండి వెనుతి రుగుట, ఉద్దే శ్యంలో మార్పు భా గమ�ైయున్ నవి , ఫలి తంగా మనస్ సు, హృదయం, చి త్త ం మా ర్ పు చెందుతా యి .
2
ఈ క్రింది ఇవ్వబడిన ప్శ్ర నలు రెండవ వీడియో లో భాగంలో ఉన్న విషయాలను సమీ క్ షి ంచుటలో మీ కు సహా యం చేయుటకు రూపొందించబడినవి. వారి పాపపు స్థి తి కారణంగా వారు నిజముగా దేవుని వెదకుట, ఆయన సత్యమును అర్థ ం చేసుకొనుట, వారి సొంత శక్తి తో ఆయనిచ్చు రక్షణను అంగీకరించుట సాధ్యం కాదని ప్జర లు అర్థ ం
మలుపు 2 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online