God the Holy Spirit, Telugu Student Workbook
/ 7 9
ప రి శు దాధా త్మ దేవుడ్
పరిశుదాధా త్మ యొ క్క బలమన�ై సా న్ ని ధయము మొ దట్ భాగాం యిే సు క్్రసతి ు యొ క్క బలమ�ైన నామములో సా్ వగతాం! ఈ పాఠములోన్ విషయాలను చద్వి , అధయయనా ం చేస్, చరిచుా ంచి మరియు అనువరితిా ంచి న ప్మ్మట, మీ రు ఈ వి ధముగా చేయగలగా లి : • విశా్ వసులజీవితాలోలా పరిశుదాధా త్మ కా రయమును అరథాా ం చేసుకొనుటకు “RABBIS” అను అకో్ర స్టి క్* ను ఉపయో గిాంచగలగా లి . • క్్రసతి ునా ందు వి శా్ వసులకు వరములన్ చుచుట, న్ వస్ా ంచుట, ముద్రాా ంచుట మరియు పరిశుదధా పరచుటలో ఆత్మ భూమిక యొ క్క అరథా ము మరియు వేదాాంతశాసతి్ ర పారా ముఖయతను వి వరిాంచగలగా లి . • “పరిశుదాధా త్మ బాప్తి స్మము”ను గురిాంచి క�ైైసతి వుల మధయ ఉనని సమ్మతులు మరియు భననిత్వములను అరథాా ం చేసుకోగలగా లి . • పరిశుదాధా త్ మ కా రయము దా్ వరా దేవుడ్ క్్రసతి ు యిే సునా ందు వి శా్ వసముా ంచి నవా రిన్ నూతనపరుసాతి డ్, దతతి తు త్సుకుాంటాడ్, బాప్తి స్మమి సాతి డ్ అన్ చూపుటకు లేఖనములను ఉపయో గిాంచగలగా లి . బ్పితి స్మమి చుచు యేసు మతతి యి 3.1-12ను చదవాండి. క�ైైసతి వులు బాప్తి స్మమిచుచు యోహానును చాలా గౌ రవి సాతి రు, ఎాందుకాంటే అతడ్ యిేసు కొరకు మార్గ ము స్దధా పరచాడ్ మరియు పాత న్బాంధన పవరా కతి లలో చివరివాడ్ మరియు గొప్ వాడ్. అయి తే బాప్తి స్మమి చుచు యో హా ను బోధ్ాంచినపు్ డ్, అతడ్ బాప్తి స్మమి చుచు యిే సును గురిాంచి మాటాలా డాడన్ గమన్ా ంచాండి. తాన్చుచు బాప్తి స్మము మారుమనసుసునకు సాంబాంధ్ాంచినదన్ (అనగా, పజరా లు వారి పాపముల విషయములో పశాచుతాతి పపడి, మారు్ను కోరునటలా ు చేయుటలో సహా యపడ్నద్) కానీ యిే సు ఇచుచు బాప్తి స్మము దాన్ కాంటే “గొప్ దన్” యో హాను బోధ్ాంచాడ్. అద్ నీట్ బాప్తి స్మము కాదుగాన్, దేవున్ పరిశుదాధా త్మ బాప్తి స్మము అన్ అతడ్ చెపా్ డ్. పొటటి ును కాలుచు అగిని వల�, పరిశుదాధా త్మ పాపము విషయములో దుఖమును కలిగిాంచుట మాతమేరా కాదుగాన్, పాపమును నాశనాం చేసాతి డ్. ఈ బాప్తి స్మమును వరిణుా ంచుటకు యిే సు ఉపయో గిాంచిన పదమును జాగ్రతతి గా గమన్ా ంచాండి. అద్ అగిని బాప్తి స్మము అన్ అతడ్ చెపా్ డ్. నీరు ఉపరితలమును మాతమేరా శుద్ధా చేసతిా ుంద్, కానీ అగిని లోన్కి పవేరా శాంచి న్లిచియుాండ్ శాశ్వత శుద్ధా న్ అనుగ్రహిసతిా ుంద్. ఆద్ నుాండే యిే సు మన పాపముల కొరకు మరణిాంచుటకు మాతమేరా రాలేదుగాన్, మనాం పరిశుదాధా త్మను పొా ందుకొనుటను సాధయపరచుటకు కూడా ఆయన వచాచుడన్ బాప్తి స్మమిచుచు యో హాను బోధన మనకు జా్ఞ పకాం చేసతిా ుంద్. దేవుడ్
పా ఠా ం 3
ప్ ఠం ఉద్దే శయాములు
* అకో్ర స్టి క్ అాంటే ఇతర పదములు లేక మా టలలోన్ మొ దట్ అక్ రా లను త్ సుకొన్ కా ంటసథాా ం చేయుటకు సులువుగా ఉాండ్ విధాంగా సులువెైన ఆలోచనలను చేయు పకి్రా రయ అయుయననిద్. ఎవాాంజ�లికల్ సాంఘాలలో JOY అను పదమునకు ఉపయో గిాంచబడ్ అకో్ర స్టి క్ సుపరిచి తమ�ైనద్. యిే సుకు (Jesus) పధరా మ సాథా నా ం, ఇతరులకు (Others) ర�ా ండవ సాథా నాం, స్వయమునకు (Yourself) మూడవ సాథా నా ం ఇచిచునపు్డ్ ఆనాందాం (JOY) కలుగుతుాంద్.
3
ధ్ యానం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online