God the Holy Spirit, Telugu Student Workbook
9 0 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
3. రక్ షణలో దేవుని సంఘములో సభ్ యులగుట ఎల్ల ప్ పుడూ భా గమ�ైయున్ నదని దత్త తు మనకు జ్ఞా పకం చేస్తు ంది. రక్ షణలో అక్ షరా ల నూతన కుటుంబములో ఉంచబడుట భాగమ�ైయుంది, దాని ని మనం సంఘం అని పిలుస్తా ము. a. దేవుడు మనలను దత్త తు తీసుకొనుట కుటుంబ గుర్తి ంపులో మార్ పును కలిగిస్తు ంది. సంఘము ని జముగా దేవుని సొంత గృహము అని అపొస్త లుడ�ైన పౌ లు వ్రా స్తు న్ నా డు (1 తి మో తి 3.15; ఎఫెసీ. 2.19 20). b. దత్త తు తీసుకోబడిన పిల్ల లు స్వాభావికముగా వారి సహోదరీ సహో దరులతో కలి సి వా రి తండ్రి ఇంట ఉంటారు (అపొ. 2.42; హెబ్రీ. 2.11-13; 10.25). 4. దత్త తు దేవుని యొ ద్ద కు సన్నిహితంగా వెళ్లు టకు అవకాశం ఇస్తు ంది – దేవుని కుటుంబములో సభ్ యుని గా ఉండుట ఒక వ్ యక్తి కి హక్ కులు మరియు బాధ్యతలు ఇస్తు ంది. a. దత్త తు ద్వారా దేవుని “అబ్బా” అని పిలచే హక్కును మనం పొందుకుంటాము (మార్కు 14.36; రోమా. 8.14-17; రోమా. 8.29) ఇది తెలుగులో “నాన్న” లేక “అయ్యా” అను వ్యక్తి గత సన్నిహిత పదమ�ైయున్ నది. b. దత్త తు పొందిన పిల్ల లుగా, ఆయన కుటుంబమ�ైన మనకు దేవుడు తనను తాను మరియు తన ప్ణార ళికలను ప్త్ర యేకమ�ైన రీతిలో బయలుపరచుకుంటాడు (1 కొరింథీ. 2.12-13; రోమా . 8.32). c. ముఖ్య వచనం: ఎఫెసీ. 2.19-20
పరిచర్య మెలకువ సంఘమునకు చెందియుండుట
మా ర్ పును కలి గిస్తు ంది. కుటుంబముతో గడుపు సమయాన్ని మధురంగా భావి ంచుటను క్రొ త్త గా మారుమనస్ సు పొందినవా రికి బోధించాలి . సంఘమునకు చెందియుండుట ఇతర సంస్థ కు చెందియుండుట కంటే భి న్నముగా ఉంటుంది.
3
c. దేవుని క్రమశి క్ షణ సంపూర్ణ ముగా కుమారులు మరియు కుమార్తె లుగా మన దత్త తు పొందిన స్థి తిని కనుపరుస్తు ంది (see హెబ్ రీ. 12.5-11).
d. ముఖ్య వచనం: రోమా . 8.14-18
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online