God the Holy Spirit, Telugu Student Workbook
9 4 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
ఉందని నటించకూడదు. అయి తే, అసమ్మతుల మధ్యలో మనం కన్ నుగొనగల ఒక సా మా న్య స్థా నం ఉంది.
B. సా మా న్య స్థా నం: ఆత్మ పరిచర్య ద్వారా క్రీస్తు తో మరియు ఆయన సంఘముతో ఐక్ యపరచబడుట
1. మనం రక్షణ పొందిన క్షణమందు మనకు పరిశుద్ధా త్మ అనుగ్రహింపబడతాడని, ఆయన మనలను క్రీస్తు తో ఐక్యపరుస్తా డని లేఖనములు బోధిస్తా యి మరియు ఆయన సంఘము ఎలాంటిది అంటే మనకు అక్కడ ఉంటే హక్కు లేకపోవుట మాత్మేర కాదుగాని (దత్త తు స్పష్ట ం చేయునట్లు ) మనం వారితో పరిశుద్ధా త్మను పంచుకుంటాము కాబట్టి క్రీస్తు మరియు ఆయన ప్జర ల యొ క్క సజీవమ�ైన శక్తి మరియు సన్ ని ధిని మనం అనుభవి స్తా ము.
2. 1 కొరింథీ. 12.13
3
3. గమనిక: ప్తిర వేదాంతశాస్త్ ర సంప్దార యము ఆత్మ కార్యములోని ఈ కోణమును “పరిశుద్ధా త్మలో బాప్తి స్మము” (కొందరు దీనిని “ఆత్మలో జన్మించుట” అని పిలచుటకు ఇష్ట పడతా రు) అని పిలువకపో యి నప్ పటికీ, పరిశుద్ధా త్మ యొ క్క ప్ధార నమ�ైన కార్యములలో ఒకటి మనలను క్రీస్తు తో మరియు ఆయన శరీరముతో ఐక్యపరచుట మరియు మన జీవితాలలో క్రీస్తు యొ క్క సజీవమ�ైన శక్తి మరియు సన్నిధిగా ఉండుట అని అందరు ఒప్ పుకుంటా రు. దీని ని మనం ఏమని పిలచి నా గా ని , ఇది క్రైస్త వ సమ్మతి లో ఒక కీలకమ�ైన భాగముగా ఉంది. C. ఆత్మ బాప్తి స్మమును గురించి అసమ్మతి వి షయములు: ముఖ్య ప్శ్ర నలు చాలామంది క్స్రై త వులకు పన�ై నిర్వచనం యొ క్క అర్థ ం ఏమిటంటే (క్స్రీ తు తో మరియు ఆయన సంఘముతో ఐక్యత) “పరిశుద్ధా త్మలో బాప్తి స్మము పొందుట” మారుమనస్సు పొందినప్పుడు క్స్రై త వులకందరికీ జరుగుతుంది. అయి తే, ఆత్మ బాప్తి స్మమును గురించి కొన్ని బబి�ై ల్ వచనములు ఇతర ప్శ్ర నలను కూడా లేవనెత్తు తాయి. వారిలా ప్శ్ర ని స్తా రు: “రక్షణ సమయములో మన కొరకు పరిశుద్ధా త్మ కలిగియున్నవాటన్ నిటిని మనం పొందుకుంటామా లేక మన క్స్రై త వ అనుభవంలో మనకు తరువా త కలుగు మరి ఎక్ కువ పరిశుద్ధా త్ మ పూర్ణ త ఉందా ?” “ఉన్న యె డల, అ పూర్ణ తను మనం ఎలా పొందుకుంటాము, అలా జరిగింది అనుటకు ఎలా ంటి ఆధా రము ఉన్ నాయి , మరియు అది ఏమి సా ధిస్తు ంది?”
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online