God the Holy Spirit, Telugu Student Workbook
9 6 /
ప రి శు ద్ధా త్మ దేవుడు
a. పరిశుద్ధా త్మ వరము సంఘము జన్మించుటకు కారణమ�ైయ్ యింది,అపొ. 2.38-39.
b. పరిశుద్ధా త్మ వరము మనలను క్రీస్తు తో మరియు ఆయన సంఘముతో జతకలుపుతుంది (1 కొరింథీ. 12.13; ఎఫెసీ. 4.4-6).
పౌలు ఆలోచనలో, ఆత్మ వరము క్రై స్త వ అనుభవమునకు ఆరంభమ�ై యున్ నది (గలతీ . 3.2-3), నీ తి మంతులుగా తీ ర్చబడుట అను క్రొ త్త సంబంధమును వర్ణి ంచు మరొక వి ధా నమ�ై యున్నది (1 కొరింథీ. 6.11; గలతీ . 3.14; తీ తు 3.7). భి న్నంగా వ్యక్త పరిస్తే , క్రీ స్తు ఆత్మ లేకుండా ఒక వ్యక్తి క్రీ స్తు కు చెందియుండలేడు (రోమా . 8.9), ఆత్మ లేకుండా ఒక వ్యక్తి క్రీ స్తు తో ఐక్యపరచబడలేడు (1 కొరింథీ. 6.17), ఆయన ఆత్మను పంచుకోకుండా ఒకరు క్రీ స్తు కుమారత్వమును పంచుకోలేరు (రోమా. 8.14-17; గలతీ. 4.6-7), ఆత్మ బాప్తి స్మము లేకుండా ఒకరు క్రీ స్తు శరీరములో సభ్ యులు కాలేరు(1 కొరింథీ. 12.13). ~ J. D. G. Dunn. New Bible Dictionary . p. 1139. c. లేఖనములు సమర్థి ంచు కీలకమ�ైన వేదాంతశా స్త్ ర నియమాలు (1) ఆత్మ బాప్తి స్ మము ద్ వా రా , మనం క్స్రీ తు తో ఐక్యపరచబడియున్ నా ము. (a) రోమా . 8.9 (b) యో హా ను 7.37-39 (c) 1 కొరింథీ. 6.17
3
(d) పరిశుద్ధా త్మ కుమ్మరింపు ద్వారా ఆయనతో సజీవమ�ైన సంబంధమును అనుభవించలేకపోతే ఒక వ్యక్తి క్రీస్తు ను ఎరిగియున్నాను అని చెప్పలేడు. ఆత్మయందు ఈ బాప్తి స్మముకారణంగా ఇప్పుడు మనం “క్రీస్తు నందు” అని సంబోధించబడతాము (చూడండిరోమా. 8.1;16.7; 2 కొరింథీ. 5.17; ఎఫెసీ. 2.6-7; కొలస్సీ . 2.9-10; 1 పేతురు 5.14). (e) పరిశుద్ధా త్మ ద్ వా రా , మనం యేసుతో ఐక్యపరచబడియున్నాము ఫలితంగా ఆయన జీవితము, ఆయన మరణం, ఆయన పునరుత్థా నం, మరియు తండ్యరి �ైన దేవుని యొ ద్ద కు ఆయన ప్వేర శం మనదవుతుంది.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online