God the Son, Telugu Student Workbook

2 2 /

కు మా రు డ�ై న దే వు డు

ఆయన జన్మించిన స్లములోని ప్జలతో ఆయనకున్న స బ ధమును అర్ము చేసుకున్నప్పుడే ఆయన నిజమ�ై న ప్రా ముఖ్తను మనము అర్ము చేసుకోవచ్చు. ఆయన భూలోక జీవితములో ఆర చబడిన సన్నివేశములలో, ఇశ్రాే లు కొరకు దేవుని ఉద్దే శ్ము మరియు ఆయన నిబ ధన నెరవేర్చబడినవి. పాత నిబ ధన ప్జలు లేక ప్వక్లు, యాజకులు, మరియు రాజులు వ టి వారి అభిషిక్ ప్తినిధులు చేయలేని పనిని చేయుటకు ఆయన వచ్చాడు. అయితే వారి మధ్ వచ్చువాడు వారు చేయుటలో విఫలమ�ై న పనిని చక్కగా చేస్ తా డు అని వారికి వాగ్దా నము చేయబడి ది. ఈ భావనలో, నజరేయుడ�ై న ేసు ఆత్మతోను శక్తి తోను అభిషేకి చబడినాడు (అపొ . 10.38) ఆయన ప్జలకు మెస్ య లేక క్రీ స్ తు గా ఉ డుటకు అభిషేకి చబడినాడు (యోహాను 1.41; రోమా. 9.5). ఆయన నిజమ�ై న ప్వక్ (మార్కు 9.7; లూకా 13.33; యోహాను 1.21; 6.14), యాజకుడు (యోహాను 17; హెబ్రీ .), మరియు రాజు (మత్యి 2.2; 21.5; 27.11), ఉదా., ఆయన బాప్తి స్మము (మత్యి 3.13ff.) మరియు ఆయన యెషయా 61ని ఉపయోగి చుట (లూకా 4.16-22) దీనిని సూచస్ తా యి. ఈ అభిషేకమును పొ దుటలో మరియు ఈ మెస్ య ఉద్దే శ్మును నెరవేర్చుటలో, ఆయన తన సమకాలీనుల ను డి క్రీ స్ తు (మార్కు 8.29) మరియు దావీదు కుమారుడు (మత్యి 9.27; 12.23; 15.22; cf. లూకా 1.32; రోమా. 1.3; ప్కటన 5.5) అను బిరుదును పొ దుకు టాడు.

1

~ R. S. Wallace. “Christology.” Elwell’s Theological Dictionary . Electronic ed. Bible Library . Ellis Enterprises, 1998-2001.

4. “ విశేషత వివాదము :” దేవుని జఞా ్నము మరియు పాపము ను డి రక్షణ నజరేయుడ�ై న ేసు, హెబ్రీ యుల మెస యలో మాత్మే కలుగుతు ది అను క్రై స్వ నమ్మకమునకు ఇవ్వబడిన వాక్ము.

a. యోహాను 4.22

b. రోమా. 9.4-5

c. ఆది. 49.10

d.

షయా 2.3

Made with FlippingBook flipbook maker