God the Son, Telugu Student Workbook
/ 2 2 9
కు మా రు డ�ై న దే వు డు
క్రీ స్ తు తో ఐక్త: క్రీ స్ తు కే ద్రి త దృష్టి కోణము (కొనసాగి పు)
కొలస . 2.6-7 – 6-7 కావున మీరు ప్భువ�ై న క్రీ సతుే ్ సును అ గీకరించిన విధముగా ఆయనయ దు వేరుపారినవార�ై , టివలె కట్బడుచు, మీరు నేర్చుకొనిన ప్కారముగా విశ్వాసమ దు స్థి రపరచబడుచు, కృతజ్తాసతు ్తులు చెల్లి చుటయ దు విస్రి చుచు, ఆయనయ దు డి నడుచుకొనుడి. కొలస . 3.17 – మరియు మాట చేత గాని క్రి యచేత గాని, మీరేమి చేసినను ప్భువ�ై న ే సుద్వారా త డ్రి �ై న దేవునికి కృతజ్తాసతు ్తులు చెల్లి చుచు, సమస్మును ఆయన పేరట చేయుడి. 2 తిమోతి 2.11-13 – 11 ఈ మాట నమ్మదగినది, ఏదనగా–మన మాయనతోకూడ చనిపో యినవారమ�ై తే ఆయనతోకూడ బ్దుకుదుము.౹ 12 సహించిన వారమ�ై తే ఆయనతోకూడ ఏలుదుము. ఆయనను ఎరుగమ టే మనలను ఆయన రుగననును.౹ 13మనమునమ్మదగనివారమ�ై నను,ఆయననమ్మదగినవాడుగా ఉ డును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. హెబ్రీ . 2.14-15 – 14-15 ఏలయనగా ఆయన ఎ తమాత్మును దేవదూతల స్వభావమును ధరి చుకొనక, అబ్రా హాము స తాన స్వభావమును ధరి చుకొనియున్నాడు.౹ 1 యోహాను 2.6 – ఆయన వాక్ము ఎవడు గ�ై కొనునో వానిలో దేవుని ప్రే మ నిజముగా పరిపూర్మా ను; ఆయనయ దు నిలిచయున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచు కొన బదధు ్డ�ై యున్నాడు. మనమాయనయ దున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము. 1 యోహాను 3.2 – ప్రి యులారా, యిప్పుడు మనము దేవుని పిల్లమ�ై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇ క ప్త్క్షపరచబడలేదు గాని ఆయన ప్త్క్షమ�ై నప్పుడు ఆయన యున్నటలు ్గానే ఆయనను చూతుము గనుక ఆయనను పో లియు దుమని రుగుదుము. ప్కటన 1.5-6 – నమ్మకమ�ై న సాక్యు, మృతులలోను డి ఆదిస భూతుడుగా లేచనవాడును, భూపతులకు అధిపతియున�ై న ే సుక్రీ సతు ్ ను డియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.౹ 6మనలను ప చుచు తన రక్మువలన మన పాపముల ను డి మనలను విడిపించినవానికి మహిమయు ప్భావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన త డ్రి యగు దేవునికి ఒక రాజ్ముగాను యాజకులనుగాను జేసెను. ప్కటన 3.21 – నేను జయించి నా త డ్రి తోకూడ ఆయన స హాసనమున దు కూర డియున్న ప్కారము జ చువానిని నాతోకూడ నా స హాసనమున దు కూర డనిచ్చెదను
Made with FlippingBook flipbook maker