God the Son, Telugu Student Workbook

/ 2 4 5

కు మా రు డ�ై న దే వు డు

కే ద్ము మరియు క�ై వారము: క్రై స్వ్ము ేసు క్రీ స్ తు (కొనసాగి పు)

• మనము ఆయనతో సమాధిచేయబడియున్నాము, రోమా. 6.3-4. • మనము ఆయనతో లేపబడియున్నాము, ఎఫెస. 2.4-7. • మనము ఆయనతో ఆరోహణమ�ై యున్నాము, ఎఫెస. 2.6. • మనము ఆయనతో పరలోక స్లములలో కూర్చొనియున్నాము, ఎఫెస. 2.6. • ఈ లోకములో, మనము ఆయన కాడిని మన మీద వేసుకొని, ఆయన మన కొరకు నియమించిన భారమును, సిలువను భరిసతా ్ము, మత్యి 11.28-30. • ఈ లోకములో, ఆయనతో శ్మపడుటకు మనము పిలువబడియున్నాము, రోమా. 8.17-18; ఫిలిప . 1.29-30. • మనము జీవించినా మరణించినా, మనము పూర్తి గా ప్భువ�ై న ేసుకు చ దినవారము,రోమా. 14.7-9 (ESV) - మనలో ఎవడును తన కోసమే బ్దుకడు, ఎవడును తన కోసమే చనిపో డు. [8] మనము బ్దికినను ప్భువు కోసమే బ్దుకుచున్నాము; చనిపో యినను ప్భువు కోసమే చనిపో వుచున్నాము. కాబట్టి మనము బ్దికినను చనిపో యినను ప్భువు వారమ�ై యున్నాము. [9] తాను మృతులకును సజీవులకును ప్భువ�ై యు డుటకు ఇ దు నిమిత్మే గదా క్రీ సతు ్ చనిపో యి మరల బ్దికెను. • మనము ఆయనతో మహిమపరచబడతాము, రోమా. 8.17. • మనము ఆయనతో తిరిగిలేసతా ్ము, 1 కొరి థీ. 15.48-49. • మనము ఆయన వలె మార్పు చ దుతాము, 1 యోహాను 3.2.

• మనము ఆయన తోటి వారసులము, రోమా. 8.17. • మనము ఆయనతో నిత్ము పాలిసతా ్ము, ప్కటన 3.

Made with FlippingBook flipbook maker