God the Son, Telugu Student Workbook

9 2 /

కు మా రు డ�ై న దే వు డు

ప్రే మ మన సథా ్నములో ఆయన సేవకుని శిక్షిచునటలు ్, మన దరి అపరాధమును ఆయన మీద మోపునటలు ్ ఆయనను నడిప చాయి. ఏ ఇతర సత్ము, ఏ ఇతర ఆలోచన కూడా మన పాపము మన ప్భువు మీద మోపిన తీవ్ పరిణామాలయొక్క స్వయ -అవగాహనను మనలో అ త లోతుగా కలిగి చలేదు. ఆయన దెబ్బలు, గాయములు, తిరస్కరణ మరియు అవమానము సూటిగా మన అవిధేయత, అబద్ములు,మోహము, మరియు దురాశ వలన కలిగాయి. మన వ్ర్తలు మరియు ద్వేషములు, మన కోపములు మరియు ఈర్్యలు, మన మూర్త్వములు మరియు పాపములు మన ప్భువు యొక్క ఘోర మరణమునకు కారణములుగా ఉన్నాయి. ఆయన శ్మల కొరకు మనము ఎ తగా బాధ్యలమ�ై యున్నామో మనము అర్ము చేసుకున్నప్పుడు మాత్మే మనము మన ప్భువుతో నిజమ�ై న రీతిలో సహానుభవము కలిగియు డగలము మరియు మనము ఆయనతో ప చుకొను సిలువను అనుదినము మోయగలము. కల్వరిలో మన భూమికను మనము ఒప్పుకోవాలి, అది మన విమోచన కొరకు ఆయన మరణమును వాస్వము చేస ది. అవును, మనము మన సొ త మార్ములను ఎన్నుకున్నాము: అవును, మనము కాపరి లేని గొర్రె ల వలె చెదిరిపో యాము, ప్భువు మన అపరాధములను ఆయన మీద వేసుకున్నాడు. న�ై సన్ విశ్వాస స గ్హమును (అనుబ ధములలో ఉన్నది) వల్లి ంచిన మరియు/లేక పాడిన తరువాత, ఈ క ది ప్రా ర్నలు చేయ డి: సిలువ మీద హెచ్చించబడినప్పుడు నీ కుమారుని మహిమను బయలుపరచన పరిశుద్ ధు డును నిత్యడవగు దేవా: ఆయన విజయ శక్తి కొరకు మా స్తో త్ములను, కృతజ్తలను స్ కరించి, మేము ఆయన కొరకు శ్మపడుటకు లేక ఆయనతో మరణి చుటకు ఎన్నడును వెనుకాడకు డా మాకు సహాయము చేయుము, మా సిలువవేయబడిన రాజు సజీవుడు, మరియు నిత్త్వములో మీతో, పరిశుద్ ధా త్మతో నిత్మూ నివస చుచున్నాడు. ~ The Church of the Province of South Africa. Minister’s Book for Use With the Holy Eucharist and Morning and Evening Prayer. Braamfontein: Publishing Department of the Church of the Province of South Africa. p. 47.

3

న�ై సీన్ వశ్వాస ప్మాణము మరియు ప్రా ర్న

Made with FlippingBook flipbook maker