God the Son, Telugu Student Workbook

/ 9 5

కు మా రు డ�ై న దే వు డు

• ే సు క్రీ సతు ్ యొక్క అవమానము, ఆయన ద�ై వికమ�ై న వ్క్తి త్వము మరియు మహిమలో పరలోకము ను డి దిగివచ్చుట మరియు లోకము కొరకు మరణి చుటతో వ్వహరిసతు ్ ది. • ఈ తగ్గి పు ేసు నరావతరము మరియు భూలోక జీవితములో, ఆయన జననము ను డి జీవితము మరియు పరిచర్ వరకు ప్తి కోణములో ప్తి చబడతాయి. • ఈతగ్గి పుమరియు విధేయత కల్వరిలో ఆయన శ్మలుమరియుమరణములో బయలుపరచబడినవి. • ే సు మరణమును ఆయన శ్మలు లోకమునకు అనుగ్హించిన ఆశీర్వాదములను అర్ము చేసుకొనుటలో మనకు సహాయము చేయు అనేక కోణముల ను డి అర్ము చేసుకోవచ్చు. అవి ఏవనగా, మన కొరకు క్యధనముగా, మన పాపములకు ప్రా యశ్చిత్ముగా, మన సథా ్నములో ప్త్యమ్నాయ బలిగా, అపవాది మరియు మరణముప�ై విజయముగా, దేవుడు మానవాళి మధ్ సమాధానముగా ేసు మరణము. • మన ప్భువ�ై న ేసు క్రీ సతు ్ మన పాపముల కొరకు మరణించి, పాతిపెట్బడినాడు అని న�ై సన్ విశ్వాస ప్మాణము స్పష్ముగా ఒప్పుకొనుచున్నది. ఈ కార్ము మన ప్భువు పరలోక మహిమలో ను డి భూమి మీదికి దిగివచచి అవమానపరచబడుటకు అ తముగా ఉన్నది. I. యేసు క్రీ సతు ్ యొక్క అవమానము ఫిలిప . 2.6-8 -. . . ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడ�ై యు డి, దేవునితో సమానముగా ఉ డుట విడిచపెట్కూడని భాగ్మని చుకొనలేదు గాని [7] మనుష్యల పో లికగా పుట్టి , దాసుని స్వరూపమును ధరి చుకొని, తన్ను తానే రికతు ్నిగా చేసికొనెను. [8] మరియు, ఆయన ఆకారమ దు మనుష్యడుగా కనబడి, మరణము పొ దున తగా, అనగా సిలువమరణము పొ దున తగా విధేయత చూపినవాడ�ై , తన్నుతాను తగ్గి చు కొనెను. గలతీ. 4.4-5 - అయితే కాలము పరిపూర్మ�ై నప్పుడు దేవుడు తన కుమారుని ప పెను; ఆయన స్్య దు పుట్టి , మనము దత్పుత్రు లము కావలెనని ధర్మశాస్్మునకు లోబడియున్నవారిని విమోచించుటక�ై ధర్మశాస్్మునకు లోబడినవాడా ను.

3

వీడియోభాగం 1 ఆకారము

ఒక మ్రా ను ద్వారా, మనము దేవునికి ఋణస్ థు లమ�ై య్యము. అదే విధముగా, ఒక మ్రా ను [సిలువ] ద్వారా, మన ఋణమును మనము తీర్చుకోవచ్చు. ~ Irenaeus (c. 180, E/W), 1.545. David W. Bercot, ed. A Dictionary of Early Christian Beliefs . Peabody, MA: Hendrickson Publishers, 1998. p. 184.

A. నరావతారములో అవమానము: ేసు క్రీ సతు ్ తనను తాను ఖాళీ చేసుకొనుట

1. ఆయన దేవునితో సమానత్వమును వదులుకున్నాడు>

Made with FlippingBook flipbook maker