The Kingdom of God, Telugu Student Workbook
/ 1 9 3
దే వు ని రా జ్ ము
నీ రాజ్ము వచ్చునుగాక! దేవుని రాజ్ అధ్యనములు (కొనసాగి పు)
తరువాత, మరణము ను డి తిరిగిలేచి, రాజ్మును గూర్చి మరి ఎక్కువగా బో ధ చుచు ే సు ఆరు వారములు శిష్యలతో గడిపాడు (అపొ . 1.3). ఆయన శ్మలు, మరణము, మరియు పునరుతథా ్నము పాత నిబ ధన ప్వక్లు ము దు ను డే చెప్పిన రాజ్ ప్ణాళికలో భాగమ�ై యున్నవి అని అతడు వివరి చాడు (లూకా 24.44-47). ఇప్పుడు, పునరుతథా ్నము తరువాత, ఆయన శిష్యలు ఇలా అడిగారు, “నీవు ఇప్పుడ�ై నా రాజ్మును సథా ్పిసతా ్వా?” (అపొ . 1.6 యొక్క సారా శ ). ేసు ఎలా స ద చాడు? బదులుగా ఆయన అ టాడు, “కాలములను సమయములను త డ్రి తన స్వాధీనమ దు చుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయినను పరిశుదధా ్త్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొ దెదరు గనుక మీరు . . . . భూదిగ తముల వరకును, నాకు సాక్షుల�ైయు దురు” (అపొ . 1.7-8). కాబట్టి అది అలానే జరిగి ది, అలానే జరుగుత ది. నేడు మనము తుదకు ేసు చేసిన ఈ ప్వచనము యొక్క ముగి పుకు చేరుకొనుచున్నాము “ఈ రాజ్సువార్ సర్వలోకములో ప్కట చబడును, అప్పుడు అ తము వచ్చును” (మత్యి 24.14). కాబట్టి , మునుపెన్నడు లేని విధముగా, దేవుని రాజ్మును గూర్చి ఇప్పుడు మాటలా ్డవలసియున్నది! ఇది దేవుని క టే ఎక్కువగా ఊహి చుట లేక రాజ్ముయొక్క సార్వభౌమమర్మమును తెలుసుకొనుటకు ప్య చుట కాదు. రాజ్ము ఇప్పుడు మరియు ఎల్ప్పుడూ దేవుని చేతిలోనే ఉన్నది. కాబట్టి ఈ పుస్కము “సమయములు లేక కాలములను గూర్చినది కాదుగాని (అపొ . 1.7) – శోధ చు కాని విషాదకరమ�ై న ప్యాణ – లేఖనములో ఉన్న స్పష్మ�ై న రాజ్ బో ధనలను గూర్చినది అయ్యన్నది. ఇక్కడ నేను చెప్పగోరు విషయము చాలా సులువ�ై నది: బ�ై బిలులో దేవుని రాజ్మును గూర్చిన అనేక బో ధనలు ఉన్నాయి, మరియు స ఘము చాలా వరకు వాటిని తప్పిపో యి యున్నది. అయితే దేవుని ద�ై వకృతములో, రాజ్మును గూర్చిన సువార్ మునుపెన్నడు లేని విధముగా ప్కట చబడు మరియు అర్ము చేసుకోబడు సమయమునకు మనము చేరియున్నాము. ఇది ఎవరో ఒక వ్క్తి వలన కలిగినది కాదు, మానవ జఞా ్నము లేక మెళకువ వలన కలిగినది కాదు, బదులుగా మన దినములలో నూతన రాజ్ అవగాహనను తెచ్చుట ద్వారా దేవుడు చేసిన కార్ము అయ్యన్నది. కాబట్టి ఈ పుస్కము యొక్క అ శము ఏమనగా: లేఖనములో దేవుని రాజ్ము మరియు నేడు మన కొరకు దాని అర్ము. దేవుని రాజ్ము లేఖనములో ఒక కీలకమ�ై న దారము అయ్యుండి, బ�ై బిలు అ తటిని కడుత ది. ఇది కేవల ఒక ఐక్పరచు అ శము మాత్మే కాదు మరియు స్పష్ముగా బ�ై బిలులో కనిప చు అ శములను ఇది భర్తీ చేయకూడదు. అయినను, నేటి కొరకు ఇది చాలా ప్రా ముఖ్మ�ై న అ శముగా ఉన్నది. మరియు ఈ మధ్ స ఘములో ఇది
Made with FlippingBook - Online magazine maker