The Kingdom of God, Telugu Student Workbook
6 2 /
దే వు న్ రా జయ ము
* కల్వరి స్లువ మీద యిేసు అపవాద్న్ ఓడిాంచియుాంటే ఇపపుట్కీ వాడ్ అాంత బలముగాను, శకితి గలవాన్గాను ఎాందుకు కనబడ్త్నానిడ్? ఈ గొపపు శకితి న్ విశా్వసులముగా మనము ఎాంత వరకు పొ ాందుకోగలము, మరియు దీన్న్ ఎలా చేయవలస్యుననిద్? * నేడ్ దేవున్ రాజయము విషయములో పటటి ణము ఎలాాంట్ భూమికను ప్ ష్సతి ుాంద్? రాజయము ఇపపుట్కే కొాంత వరకు ఉన్కిలో ఉాంటే, పటటి ణ పరిచరయ కొరకు దీన్ అరథా ము ఏమ�ై యుననిద్? * రాజయ అధ్కారము నేడ్ మన మధయన ఉనని యిెడల, ఆయన యిేసులో చేస్న అవే కారయములను మన దా్వరా కూడా ఎాంత వరకు చేయమన్ మనము దేవున్ అడగగలము? * యిేసు ఒక న్జమ�ై న భావనలో దేవున్ పరిపాలనలోన్కి మనలను నడిప్ాంచియుాంటే, ఎాందుకు చాలా తకు్కవమాంద్ క�ై సతి వులు మరియు సాంఘములు మాతరా మే దేవున్ పరిపాలన యొక్క అధ్కారమును మరియు బలమును అనుభవిాంచగలగుత్నానిర్? * అాంతయ ద్నముల పరా వచనము మరియు స్దా్ాంతమునకు క�ైై సతి వులు ఎకు్కవగా అసమ్మతి తెలుపుతార్. రాజయమును గూరి్చన ఈ బో ధన అాంతయ ద్నములను గూరి్చ బ�ై బిలు బో ధనను అరథా ము చేసుకొనుటను సులభము లేక కషటి తరము ఎలా చేసతి ుాంద్? జయకరమ�ై న ఆవిషక్రణ దేవున్ రాజయము ఇపపుట్కే ఉన్కిలో ఉననిద్ అను బో ధను విన్న తర్వాత ఒక న్జాయిత్గల క�ై సతి వ స్ దర్డ్, రాజయములోన్ శకితి మరియు ఆశీరా్వదములన్ని నేడ్ మనకు అాందుబాటులో ఉనానియన్ అపారథా ము చేసుకునానిడ్. కాబట్టి వెాంటనే యిేసు రాజయములోన్కి మనలను నడిప్ాంచాడ్ కాబట్టి మనమిక అపవాద్ యొక్క దాడిన్ అనుభవిాంచవలస్న పన్ లేదు అన్ తన సాండే సూ్కల్ లో బో ధ్ాంచుట ఆరాంభిాంచాడ్. విశేషముగా, వార్ ఒక రోగగ్సతి ులు కావలస్న, లేక డబు్బ లేకుాండా, పాపముతో ఉాండవలస్న లేక మానస్కముగా న్ర్తాసుహపడవలస్న పన్ లేదు అన్ యౌవ్వనులకు బో ధ్ాంచాడ్. ఈ బో ధనకు ఫలితాంగా, ప్లలి లు మరియు వారి తలిలి దాండ్రా ల మధయ విభజనలు ఏరపుడినాయి. కొాందర్ ఆ సహోదర్న్ పక్షము త్సుకునానిర్, కాన్ మరికొాందర్ “లోకములో మనము శ్మలను అనుభవిాంచాలి” అన్ ఉదఘా ాట్ాంచార్. ఇర్ పక్షాలు బ�ై బిలు తెరచి, తమ అభిపారా యమునకు మదదే త్న్చు్చ లేఖనములను ఎతితి చూపార్; కీ్సతి ునాందు మనకు జయము ఉననిదన్ అన్, లేక, మనము లోకములో శర్రము, అపవాద్, మరియు శోధన అను చెడడా వయవసథా తో ప్ రాడ్చునానిము అన్ చెపాపుర్. ఇర్ పక్షములు కొాంత గాయపరచబడి, సాంద్గ్తలో పడిన తర్వాత,
2
సందరభా పరిశీలనలు
1
Made with FlippingBook - Online magazine maker