The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

1 0 2 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

a. యేసు అధికా రమును గూర్చిన ప్శ్ర నలు, మత్త యి 21.23-27

b. మూడు హెచ్చరిక ఉపమా నములు, మా ర్ కు 12.1-12 (1) ఇద్ద రు కుమా రులు (2) దుష్టు ల�ైన కా వలి వా రు (3) వి వా హ వి ందు

2. పరిసయ్ యుల ఆత్ మీయతకు యేసు ఇచ్ చిన తీ ర్ పు. మత్త యి 23.1-39

D. ఒలీవల ప్సర ంగము (మత్త యి 24-25): అంత్య దినములను గూర్చి యేసు అధికారముతో మాట్లా డాడు, మానవ చరిత్లోర ని ఈ అంతిమ సన్నివేశాలలో ఆయన కేంద్మర ుగా ఉంటానని యేసు ప్కర టించాడు.

3

1. మెస్సీ యగా యేసు దేవాలయం, యెరూషలేము యొ క్క పతనమును ప్వర చి ంచాడు.

2. పా ఠములు: అంజూరపు చెట్టు , నోవహు దినములు, రా త్ రివేళ వచ్ చు దొంగ, దేశా ంతరమునకు ప్యార ణమ�ైన వ్యక్తి , జ్ఞా నుల�ైన, దుష్టు ల�ైన పని వా రు

3. కథలలోని నీతి: మెళకువగా ఉండి, సిద్ధ పడుడి, మనుష్య కుమారుడు ఎప్ పుడు వస్తా డో మీ కు తెలి యదు (cf. మత్త యి 25.13).

E. అప్పగింపబడుటకు సిద్ధ పాటు: యూదా మరియు నాయకులు కలుసుకొనుట, మత్త యి 26.14-16

1. స్త్ రీ అభిషేకమును కించపరచినందుకు యేసు యూదాను గద్ది ంచుట, మా ర్ కు 14.3-9

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online