The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 1 1 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

వి ధేయత చూపుట ద్వారా గా క దేవుని కృప ద్వారా రక్షణ కలుగుతుంది అనే అవగా హన కలిగియుండిరి అని చెప్పాడు. మనకు అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన చారిత్రిక సమాచారం ప్కార రం, సువార్త లలో యూదా నాయకుల యొ క్క నివేదికలు “పూర్తి గా సత్యము” అని చెప్పాడు. మీ కాలేజీ విద్యార్థు లలో కొందరు దానికి హా జర�ై, ఆ అంతర్భావములను బట్టి కలత చెందారు. సువార్త ల యొ క్క యథార్థ తను ప్శ్ర నించు ఆ అధ్యాపకుని ఆలోచనలకు మీ రెలా జవా బి స్తా రు? మెస్సీ యగా యేసు యొ క్క గుర్తి ంపు మన క్రొ త్త నిబంధనలోని సువార్త కథనాలలో స్థిరపరచబడినది మరియు నిర్థా రించబడినది. యేసు మెస్సీ య గుర్తి ంపు ఆయన పరిపూర్ణ జీ వితం మరియు స్వభావం, ఆయన అపొస్త లులకు అందించి న న�ైపుణ్యతగల నా యకత్ వం, తండ్రి పట్ల ఆయన చూపిన తగ్గి ంపుతో కూడిన కుమారత్వం ద్వారా బలంగా బయలుపరచబడింది. ఆయన ప్వర చన బోధనా పరిచర్యలో, బలమ�ైన శక్తి ని ఆయన ప్దర ర్శించిన విధానంలో, సూచిక క్రియలు మరియు ఆశ్చర్య కార్యములలో, ఆత్మీయ దయ్యములను ఎదురించిన సందర్భములలో మెస్సీ యగా యేసు యొ క్క యథార్థ మ�ైన గుర్తి ంపు స్పష్ట పరచబడినది. యేసు శ్మర లు మరియు మరణం (అనగా, ఆయన అనుభవి ంచి న శ్మర లు), వా గ్దా నము చేయబడిన మెస్సీ యగా యేసు గుర్తి ంపుకు మనకు ఆధా రముని స్తా యి . ఈ సన్ ని వేశా లు, అనగా యెరూషలేమునకు వి జయ ప్వేర శం నుండి ఆయన శ్మర లు సిలువ, ఆయన మరణం తరువాత ఆయన సమాధి, వాగ్దా నం చేయబడిన దేవుని మెస్సీ యగా ఆయన గుర్తి ంపును ఉద్ఘా టిస్తా యి . మెస్సీయ బయలుపరచబడుట , అను అంశము యొ క్క మరికొన్ ని ఆలోచనలను మీ రు తెలుసుకోవా లని ఆశపడితే, ఈ క్రింది పుస్త కములను మీ రు చూడవచ్ చు: Aulen, Gustaf. Christus Victor. Trans. A. G. Hebert. New York: Collier Books, 1969. Stott, యో హా ను R. W. The Cross of Christ. Downers Grove: InterVarsity Press, 1986. మెస్సీ య శ్మర ల శక్తి ఎంత తీ క్షణంగా , స్పష్ట ముగా ఉన్ నదంటే, మన కొరకు శ్మర పొందిన రక్ షణని గూర్చి న అర్థ మును పూర్తి గా గ్రహించలేని పరిచర్య అవగా హన లేనేలేదు. సమస్త ప్సర ంగము, బో ధన, పరిచర్య, మరియు పర్యవేక్షణ, ప్రేమతో తండ్కిరి వి ధేయత చూపుతూ మన కొరకు సమస్త మును అనుగ్రహించినవాని మనస్సులో నాటబడియున్నది. గొప్ప అపొస్త లుడ�ైన పౌలు, తాను ప్భర ువ�ైన యేసుతో సిలువవేయబడి, ఆయనలో నివసించుచున్న మెస్సీ య శక్తి తో జీవించానని, ఆయన అతనిని ప్రేమించి, అతని కొరకు తన ప్రా ణమును పెట్టా డని చెబుతున్నాడు (గలతీ. 2.20). ఈ సత్యములను హత్తు కొని, అర్థ ము చేసుకొను మీ శక్తి , మీ సంఘము ద్వారా మీ జీవితం మరియు పరిచర్ యలో వా టిని సజీ వమ�ైనవి గా చేయు శక్తి ఈ పా ఠ్ యాంశములకు కా రణమ�ైయున్నది.

పా ఠ్ యాంశా ల పునరుద్ఘా టన

3

ని ధులు మరియు పుస్త కాలు

పరిచర్య అనుబంధా లు

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online