The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 1 1 5

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

ఈ పాఠములో, మెస్సీ యగా యేసు మహిమ ఆయన పరిపూర్ణ జీవితం, ఆయన నాయకత్వం మరియు కుమారత్వం, ఆయన ప్వర చన బోధనా పరిచర్య, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు, ఆయన శ్మర లు మరియు సిలువలో ఎలా బయలుపరచబడినదో మనము చూశాము. మన చి వరి పాఠములో, మెస్సీ యగా యేసు యొ క్క నిర్థా రణను మనం చూద్దా ము, అయన పునరుత్థా నం, ఆరోహణం, మరియు పరిశుద్ధా త్మ వరం ఆయన ద�ైవి క కుమా రత్వమును, రా బోవు ఆయన హెచ్ చింపును ని ర్ధా రిస్తు ంది.

తరువా త పా ఠం కొరకు ఎదురు చూపు

3

ఈ పాఠ్యాంశాలు The Urban Ministry Institute (TUMI) యొ క్క కొన్ని వేల గంటల పరిశ్మర యొ క్ క ఫలితం, కాబట్టి వారి వ్రా తపూర్వక అనుమతి లేకుండా వీటిని తిరిగి ముద్ంరి చకూడదు. దేవుని రాజ్యమును వ్ యాప్తి చేయుటకు ఈ పుస్త కములను ఉపయో గించగోరిన వారికి TUMI సహకరిస్తు ంది. మరియు వాటిని తి రిగి ఉపయో గించుటకు సరసమ�ైన ల�ైసెన్ సు అందుబాటులో ఉంది. ఈ పుస్త కము సర�ైన ల�ైసెన్ సు కలిగియున్నదని మీ అధ్యాపకునితో నిర్థా రించుకోండి. TUMI మరియు ఇతర ల�ైసెన్ సు ప్రో గ్రా ం కొరకు, చూడండి www.tumi.org మరియు www.tumi.org/license .

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online