The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

1 2 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

అర్థ ము మరియు సంఘములోను సమాజములోను క్రైస్త వ నాయకత్వమునకు ని ర్వచనముల మీ ద మీ రు వ్ యాఖ్ యానం (inductive study) చేయవలసియుంది:  మత్త యి 12.22-30  లూకా 4.16-30  మత్త యి 16.13-23  యో హా ను 11.1-46  మా ర్ కు 2.1-12  లూకా 24.36-48  లూకా 4.1-13  అపొ. 1.1-11 ఈ వ్ యాఖ్ యాన ప్రా జెక్టు యొ క్ క ఉద్దే శ్యము నజరేయుడ�ైన యేసు జీ వి తంలో ని ఒక వి షయం లేక సన్ నివేశమును గూర్చిన ప్ధార నమ�ైన వా క్యభాగమును వి వరముగా అధ్యయనము చేయుటకు మీకు అవకాశము ఇచ్చుట అయ్యున్నది. ప�ైన ఇవ్వబడిన జాబితాలో యేసు క్రీస్తు బోధనలు మరియు ఆయన జీవితంలో జరిగిన సన్నివేశాలను గూర్చి కొన్ ని లేఖనాలు ఉన్నాయి , మీ అధ్యయనం ఆయన పరిచర్య మరియు పని వెలుగులో వాక్య అర్థ మును వివరించుట మీద దృష్టి పెట్టా లి.ప�ైన ఇవ్వబడిన వాక్యభాగములలో ఒకదాని ని మీ రు అధ్యయనం చేయుచుండగా (లేక ఈ జాబి తాలో లేని మీ రు మరియు మీ సలహాదారుడు నిర్ణ యించిన ఒక వాక్యభాగమును), మన ప్భర ువు జీవితం, పరిచర్య యొ క్క ప్రా ముఖ్యతను గూర్చి మీ రు మరింత అవగాహనను పొందుతారని ని రీక్షించుచున్ నా ము. అంతేగా క, మీ వ్యక్తి గత శి ష్యరిక నడకలో , మీ సంఘము మరియు పరిచర్యలో దేవుడు మీ కిచ్చిన సేవక నాయకుడు భూమి కలో దాని అర్థ మును మీ రు సూటిగా అనువర్తి ంచుకుంటారని నిరీక్షించుచున్నాము. ఇది బ�ైబిలు అధ్యయన ప్రా జెక్ ట్ , కాబట్టి , వ్యాఖ్యానం చేయుటకు, వాక్య భాగం యొ క్క అర్థ మును దాని సందర్భంలో తెలుసుకొనుటకు మీ రు సమర్పణ కలిగియుండాలి. దాని అర్థ మును మీ రు తెలుసుకున్న తరువాత, మనందరికీ అవలంభి ం చగల ని యమాలను మీ రు కనుగొనవచ్ చు, తరువా త ఆ ని యమా లను జీ వి తమునకు అన్వయి ంచవచ్ చు: 1. వాస్త వి క వా క్య భాగ సందర్భములో దేవుడు ప్జర లకు ఏమి చెబుతున్ నా డు? 2. ప్తిర స్థ లములో ప్జర లందరికీ, నేటి వారికి కూడా వర్తి ంచు ఏ ని యమాలను ఆ లేఖన భాగము బోధిస్తు ంది? 3. ఇక్కడ, నేడు, నా జీ వి తం మరియు పరిచర్యలో ఈ ని యమమును ఏ వి ధంగా ఉపయో గించాలని పరిశుద్ధా త్ ముడు కోరుచున్నాడు? మీ వ్యక్తి గత అధ్యయనంలో ఈ ప్శ్ర నలకు మీ రు జవా బులు ఇచ్ చిన తరువా త, మీ పేపర్ అభ్ యాసము కొరకు మీ మెలకువలను వ్రా యుటకు మీ రు సిద్ధంగా ఉంటారు. మీ పేపర్ కొరకు ఈ నమూనా ఆకారమును చూడండి: 1. మీ రు ఎంచుకున్న వాక్య భాగము యొ క్క ముఖ్య అంశము లేక ఆలోచన ఏమిటో వ్రా యండి. 2. వాక్యభాగంయొ క్క అర్థ మును సా రా ంశంగా వ్రా యండి (దీని ని మీ రు రెండు లేక మూడు పేరా లో వ్రా యండి, లేక మీ రు కోరితే, ఈ వా క్య భా గము మీ ద వచనం- వచనం వ్ యాఖ్ యానం వ్రా యండి).

ఆకా రము మరియు కూర్ పు

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online