The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

1 2 8 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

b. ప్భర ువు పేతురుకు ప్త్ర యక్షమగుటను గూర్చి మా ట్లా డారు

3. నాల్గ వ ప్త్ర యక్షత: సీమో నుకు (cf. లూకా 24.34తో 1 కొరింథీ. 15.5)

4. ఎమ్మాయి మార్గ ములోని శిష్యులు మాట్లా డుతుండగా, యేసు అక్కడ ఉన్న సమూహమంతటికి ప్త్ర యక్షమయ్యాడు (తోమా అక్కడ లేడు, cf. యో హా ను 20.24-25).

5. యేసు ఆజ్ఞ : “పరిశుద్ధా త్మను పొందుడి” (పెంతెకొస్తు దినమున ఆత్మ కుమ్మరింపుకు ముందు రుచి ?), cf. యో హా ను 20.21-23

D. తోమా సమక్ షంలో శిష్ యులకు ప్త్ర యక్షమగుట, యో హా ను 20.26-31

1. ఆదివా రము, పునరుత్థా నము తరువాత ఒక వారానికి, వసంత కాలం, క్రీ.శ. 30

4

2. ఈ సమయము నుండి పునరుత్థా న ప్త్ర యక్షతలను కనుగొనుట కష్ట ం

a. లూకా 24వ అధ్యాయములోని 43, 44 వచనముల మధ్య నలభ�ై దినముల గడువు (అనగా, 43వ వచనం పునరుత్థా నదినమున జరిగింది, 44వ వచనం ఆరోహణ దినమును వి వరిస్తు ంది.)

b. భూమి మీ ద యేసు యొ క్క చివరి నలభ�ై దినములను చూచుటకు సువార్త కథనములను చాలా జాగ్రత్త గా పరిశీలించాలి.

3. తోమా యొ క్క ప్రా ధమి క వ�ైజ్ఞా ని క (?) వ�ైఖరి: యో హా ను 20.24-25

4. యేసు తోమాకు ఇచ్ చిన రుజువు మరియు అతని ప్త్ర యుత్త రం: యో హా ను 20.26-29

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online