The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
1 3 6 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
4. శి ష్ యరికములో ని కేంద్ర విషయము మెస్సీ య యొ క్క ఉపదేశములు మరియు ఆజ్ఞ లకు విధేయత చూపుట, వీటిలో అతి గొప్పది ప్రేమ, యో హా ను 13.34-35. 5. యుగసమాప్తి యందు మనం నిత్యము వరకు క్రీస్తు తో ఐక్యమగువరకు క్రీస్తు యొ క్క వ్యక్తి గత సాన్ నిధ్యము ఈ ప్కర టనకు తోడుగా ఉంటుంది, cf. 1 థెస్స. 4.13-18.
II. ఆజ్ఞ పునరా వృతం అయ్ యింది: నలభ�ై దినముల ప్ర త్యక్ షత మరియు ఉపదేశం, అపొ . 1.3-8, లూకా 24.44-49
A. అపొస్త లుల కా ర్యములు, అపొ. 1.1-3లో లూకా ఇచ్ చిన పరిచయం
1. లూకా సువార్త మెస్సీ య అయి న యేసును గూర్చి లూకా వ్రా సిన కథలో ని “వా ల్ యూం 1” అయ్ యున్నది.
4
2. ఆయన పునరుత్థా నం తరువాత, యేసు అపొస్త లులకు పరిశుద్ధా త్మ ద్వారా సూచనలు మరియు ఆజ్ఞ లు ఇచ్ చియున్నాడు.
3. పునరుత్థా నం తరువాత అపొస్త లులు యేసును నలభ�ై దినముల పాటు కలుసుకొనుట
a. “తన శ్మర ల తరువాత ఆయన [యేసు] తనను తాను సజీవునిగా కనుపరచుకున్ నా డు:” ఆయన వా స్త వి క పునరుత్థా న శరీరము యొ క్క వ్యక్తీ కరణలు. b. “అనేక ఆధా రముల ద్ వా రా :” ఆయన మృతులలో నుండి లేచి యున్ నా డు అనుటకు యేసు అపొస్త లులకు ని రాకరించలేని అనేక ఆధారములను ఇచ్ చా డు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online