The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

1 4 2 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

3. మెస్సీ య రాజత్వము స్థా పించునదిగా ఆరోహణము: ఆయన వి రోధులందరు పా దముల క్రింద ఉంచబడు వరకు ఆయన పా లి ంచాలి .

a. కీర్త నలు 110.1-2

b. 1 కొరింథీ. 15.25-27

c. 1 పేతురు 3.22

ముగింపు » మహా ఆజ్ఞ ఇవ్వబడుట మెస్సీ యగా యేసు యొ క్క గుర్తి ంపును నిర్థా రించి , జనములకు రక్షణను ఇచ్ చుటను గూర్చి పా త ని బంధన ప్వర చనములో దేవుడు చేసిన ప్తిర పా దనను నెరవేర్ చుతుంది. » యేసు తన పునరుత్థా నమును అనేక ఆధారముల ద్వారా అపొస్త లులకు రుజువు చేసి, పరలోకా ని కి వెళ్లి , సంఘము మీ దికి పరిశుద్ధా త్మను పంపా డు. » ఆయన తిరిగివచ్చి భూమి మీద దేవుని రాజ్యము యొ క్క నెరవేర్పునకు సమయమును కా లమును తండ్రి ని ర్ధా రించు వరకు మన ప్భర ువ�ైన యేసు పా లి ంచవలసియున్ నది. » సంఘమునకు శి రస్ సుగా , అందరికీ ప్భర ువుగా , యేసు మరణము, పునరుత్థా నం, మరియు ఆరోహణము నజరేయుడ�ైన యేసు దేవుని మెస్సీ య అని స్పష్ట మ�ైన ని ర్థా రణను ఇస్తా యి .

4

ఆయన శి ష్ యులుగా ఉండుటకు, మన ప్ర భువు, మన రక్షకుడు, మన మెస్సీయ, దేవుని అభి షిక్తు నిగా భూమియందంతటా ఆయనను ప్ర కటించుటకు శక్తి ని మరియు జ్ఞా నమును దేవుడు మనకు దయచేయునుగా క. ఆమెన్ .

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online