The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
1 4 8 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
ఇప్పుడు ఈ అధ్యయన పాఠములలోఉన్న విషయములను, మీరు మరియు మీ సలహా దా రుడు ఒప్ పుకొను వి ధముగా దీని లో ని మెళకువలను ఆచరణలో పెట్టు బాధ్యత మీది.ఆయన పునరుత్థా న జీవితము ద్వారా మెస్సీ య యొ క్క నిర్థా రణను గూర్చి ఆలోచించుట, మీ క్రైస్త వ గుర్తి ంపు మరియు పరిచర్యకు కేంద్మర ుగా ఉన్నదీ. క్రైస్త వ జీవితములో ఏ ఇతర ఆలోచన లేక సిద్ధా ంతమునకు యేసు పునరుత్థా నము అంత ప్రా ముఖ్యత లేదు. ఈ సత్యమును క్లు ప్త ంగా, బలముగా, భిన్నమ�ైన నేపథ్యములలో పంచుకో నగల మీ సా మర్థ్ యత, యేసు కొరకు ప్జర లను గెలచు, వా రిని శి ష్ యులుగా చేయు మీ కొనసా గు సా మర్థ్ యత కొరకు కీలకమ�ైయున్నది.ఈ బోధన మీ ధ్యాన జీ వితము, మీ ప్రా ర్థనలు, సంఘమునకు మీరిచ్చు ప్తిర స్పందన, పనిచేయు స్థ లములో మీ వ�ైఖరి మొ దలగువా టి మీ ద ఈ బో ధన ప్భార వము చూపు అనేక వి ధా నములను పరిగణించండి. సువార్త ను చక్కగా బోధించు వ్యక్తి గా ఉండుటకు మూలము దానిని సరియ�ైన రీతిలో తెలుసుకొనుట, ఏ పరిస్థి తి కొరక�ైనా సిద్ధంగా ఉండునట్లు దానిని తెలుసుకొనుట. పునరుత్థా న సత్యములను గూర్చి సుపరిచి తమగుట అనగా మీ జీ వి తం, పని , మరియు పరిచర్యలోని ప్తిర భా గములో ఈ బో ధనను అనువర్తి ంచు సా మర్థ్ యతను కలి గియుంటా రని అర్థ ం. మీ మెళకువలను ఇతరులతో పంచుకొనుట, మీరు నేర్చుకున్న విషయములను మీ జీవితము, పని, మరియు పరిచర్యకు అనుసంధానము చేసుకొనుట ప్రా ముఖ్యమ�ైయ్యున్నది. పరిచర్య ప్రా జెక్టు దీని కొరకు రూపొందించబడింది మరియు రాబోవు దినములలో ఈ మెళకువలను నిజ జీవితములో, వాస్త విక పరిచర్య వాతావరణములలో పంచుకొను అవకాశం మీ కు లభిస్తు ంది. మీ ప్రా జెక్టు లలో మీరు మీ మెళకువలను పంచుకొనుచుండగా మీ మార్గ ములను మీ రు బయలుపరచాలని దేవుని కి ప్రా ర్థించండి. పునరుత్థా నమును గూర్చిన ఈ ఉన్నతమ�ైన సత్యముల అంతర్భావముల కొరకు ప్భర ువును అన్వేషించండి. ఈ వాక్యభాగములు మరియు సత్యములను మీరు ధ్యానించుచుండగా, మీ పరిస్థి తిని గూర్చి ఆలోచించి, ఈ మెళకువలకు మీరు స్పందించాలని దేవుడు కోరు విధానములను బయలుపరచమని ఆయనను కోరండి. ఈ పాఠంలో మీరు మీ అధ్యయనములను ముగించుచుండగా, ఈ పాఠములో మీ అధ్యయనములకు ఫలితంగా మీ రు ప్రా ర్థించవలసిన సమస్యలు, వ్యక్తు లు, పరిస్థి తులు లేక అవకాశములు ఏవ�ైనా ఉన్నాయా? ఈ పాఠములో మీ రు ప్రా ర్థించవలసిన లేక వి జ్ఞా పన చేయవలసిన దేవుడు మీ మనస్సులో ఉంచిన విషయములు ఏవ�ైనా ఉన్నాయా? ఆత్మ మీ కు చూపిన విషయముల కొరకు ప్రా ర్థించునట్లు ఆలో చి ంచుటకు, తగిన సలహా లను తీ సుకొనుటకు సమయము కేటాయి ంచండి.
పరిచర్య అనుబంధా లు
4
కౌన్సిలింగ్ మరియు ప్రా ర్థ న
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online