The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 1 5 3
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
అనుబంధం 1 న�ైసీన్ వి శ్ వా స సంగ్రహము ఏక దేవుని నేను నమ్ ముచున్నాను, (ద్వితీ . 6.4-5; మా ర్ కు 12.29; 1 కొరింథీ. 8.6) సర్ వశక్తి గల తండ్,రి (ఆది. 17.1; దాని యేలు 4.35; మత్త యి 6.9; ఎఫెసీ. 4.6; ప్కర టన 1.8) భూమ్ యాకా శములను (అది. 1.1; యెషయా 40.28; ప్కర టన 10.6) దృశ్ యాధృశ్యమగు సమస్త మును సృజి ంచి నవా డు. (కీర్త నలు 148; రోమా . 11.36; ప్కర టన 4.11) ఆయన ఏక�ైక కుమా రుడును , అద్వితీ యుడునగు ప్భర ువ�ైన యేసు క్రీస్తు ను నమ్ ముచున్నాను, ఈయన జగములన్ ని ంటికి ముందు తండ్రి నుండి కలి గినవా డును, దేవుని నుండి దేవుడును, వెలుగునుండి వెలుగును, ని జమ�ైన దేవుని నుండి ని జమ�ైన దేవుడును, సృజి ంపబడక జన్ మించి నవా డును, తండ్తోరి ఏకతత్వము గలవా డును, (యో హా ను 1.1-2; 3.18; 8.58; 14.9-10; 20.28; కొలస్సి. 1.15, 17; హెబ్ రీ. 1.3-6) సమస్త మును కలుగజేసినవా డున�ై యున్నాడు. (యో హా ను 1.3; కొలస్సి. 1.16) ఈయన మా నవులమగు మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధా త్మ వలన అవతరించి పుట్టి మనుష్ యుడాయెను. (మత్త యి 1.20-23; యో హా ను 1.14; 6.38; లూకా 19.10) పొంతి పిలా తు అధికా రము క్రింద మనకొరకు సిలువ వేయబడి, శ్మర నొంది, సమా ధి చేయబడెను. (మత్త యి 27.1-2; మా ర్ కు 15.24-39, 43-47; అపొ. 13.29; రోమా . 5.8; హెబ్ రీ. 2.10; 13.12) లేఖనముల ప్కార రము మూడవ దినమున తి రిగి లేచెను, (మా ర్ కు 16.5-7; లూకా 24.6-8; అపొ. 1.3; రోమా . 6.9; 10.9; 2 తిమో తి 2.8) పరలోకమున ఆరోహనమ�ై, తండ్ రి యొ క్క కుడిచేతి వ�ైపున కూర్ చుండియున్నాడు. (మా ర్ కు 16.19; ఎఫెసీ. 1.19-20) ఈయన సజీ వులకును, మృతులకును తీ ర్ పు తీ ర్ చుటకు తి రిగి మహిమతో వచ్ చుచున్నాడు, మరియు ఆయన రా జ్యమునకు అంతము లేదు. (యెషయా 9.7; మత్త యి 24.30; యో హా ను 5.22; అపొ. 1.11; 17.31; రోమా . 14.9; 2 కొరింథీ. 5.10; 2 తి మో తి 4.1) జీ వమునకు దాతయు, ప్భర ువునగు పరిశుద్ధా త్మను నమ్ ముచున్నాము, ( ఆది. 1.1-2; యో బు 33.4; కీర్త నలు 104.30; 139.7-8; లూకా 4.18-19; యో హా ను 3.5-6; అపొ. 1.1-2; 1 కొరింథీ. 2.11; ప్కర టన 3.22) తండ్ రి నుండియు, కుమా రుని నుండియు బయులు వెడలుచు, (యో హా ను 14.16-18, 26; 15.26; 20.22) తండ్తోరి ను, కుమా రుని తోను ఏకముగా ఆరా ధింపబడుచు మహిమ పరుచబడుచు, (యెషయా 6.3; మత్త యి 28.19; 2 కొరింథీ. 13.14; ప్కర టన 4.8) ప్వర క్తల ద్వారా మా ట్లా డినవా డు. (సంఖ్ యా. 11.29; మీ కా 3.8; అపొ. 2.17-18; 2 పేతురు 1.21) పరిశుద్ధ మ�ైన, సా ర్వత్ రిక, అపొస్త లుల ఏక�ైక సంఘమును నమ్ ముచున్నాను. (మత్త యి 16.18; ఎఫెసీ. 5.25-28; 1 కొరింథీ. 1.2; 10.17; 1 తి మో తి 3.15; ప్కర టన 7.9) పా ప పరిహా రమునక�ైన ఒకే బాప్తి స్మము ఒప్ పుకొనుచు, ( అపొ. 22.16; 1 పేతురు 3.21; ఎఫెసీ. 4.4-5) మృతుల పునరుత్ధా నము కొరకును మరియు రా బోవు లోకములోని జీ వి తము కొరకును ని రీక్షించుచున్నాను. (యెషయా 11.6-10; మీ కా 4.1-7; లూకా 18.29-30; ప్కర టన 21.1-5; 21.22-22.5) ఆమేన్ .
కంటత వా క్యములు ప్రకటన 4.11 ఆ ఇరువది నలుగురు పెద్ద లుసింహసనమునండు ఆసీనుడ�ైయుండు వా ని యెదుట సా గిలపడి,యుగయుగములు జీ వి ంచుచున్నవా ని కి నమస్ కారము చేయుచు- ప్భర ువా ,మా ,దేవా ,నీ వు సమస్త మును సృస్టి ంచి తి వి ;నీ చి త్త మును బట్టి అవి యుండెను; దానిని బట్టి యే సృస్టి ంపబడెను గనుక మహిమ ఘనత ప్భార వములు పొందనర్హు డని చెప్పుచు,తమ కిరీటములును ఆ సింహసనము ఎదుట వేసిరి. యో హా ను 1.1 ఆదియందు వా క్యముండెను, వా క్ యము దేవుని యెద్ద ఉండెను,వా క్యము దేవుడ�ై యుండెను. 1 కొరింథీ.15.3-5 నాకియ్యబడిన ఉపదేశమును మొ దట మీ కు అప్పగించి తి ని ,అదేమనగా లేఖనముల ప్కార రము క్రీస్తు మన పా పములని మి త్త ము మృతి పొందెను,సమా ధి చేయబడెను. లేఖనముల ప్కార రము మూడవ దినమున లేపబడెను. రోమా . 8.11 మృతులలో నుండి యేసును లేపినవా ని ని ఆత్మ మీ లో ని వసించి న యెడల,మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవా డు చావునకు లోనయి న మీ శరీరములను కూడ మీ లో ని వసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. 1 పేతురు 2.9 అయి తే మీ రు చీ కటిలో నుండి ఆశ్చర్యకరమ�ైన తన వెలుగులోని కి మి మ్ మును పిలి చి న వా ని గుణాతి శయములను ప్చర ురము చేయు ని మి త్త ము,ఏర్ పరచబడిన వంశమును,రా జుల�ైన యా జకసమూ హమును,పరిశుద్ద జనమును,దేవుని సొత్త యి న ప్జర ల�ై యున్నారు. 1 థెస్స. 4.16-17 ఆర్ భా టముతో ను,ప్ధార నదూత శబ్ద ముతోను,దేవుని బూరతోను పరలోకమందు ప్భర ువు దిగివచ్ చును; క్రీస్తు నందుండి మృతుల�ైన వా రు మొ దటలేతురు,ఆ మీ దట సజీ వులమ�ై ని లి చి యుండు మనము వా రితోకూడ ఏకముగా ప్భర ువును ఎదుర్కొనుటకు ఆకా శమందలమునకు మేఘముల మీ ద కొని పోబడుడువు కా గా మనము సదాకా లము ప్భర ువుతో కూడ ఉందుము.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online