The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
1 6 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
వాస్త వానికి, మెస్సీ య భూమి మీ దికి వచ్చుటను గూర్చిన ఆలోచన, నజరేయుడ�ైన యేసు దేవుని మెస్సీ య అను ఒప్పుకోలు నిత్య స్తు తి, నిరంతర ఆనందానికి కారణమ�ైయున్నది. యేసు యొ క్క వ్యక్తి త్వం మన కొరకు ప్భర్ర ువును, రక్షకుని పంపుటను గూర్చి దేవుడు కలిగియున్న ఉద్దే శ్యము వి షయంలో క్రొ త్త ని బంధన చేయు ప్కర టన అయ్ యున్నది, ఆయన పరిస్థి తులను సరిచేసి, అపవాదిని ఓడించి , పాపమును జయించి, శాపపు పరిణామాలన్నిటిని అధిగమించి, లోకమును దేవుని పరిపూర్ణ పరిపా లనలోని కి పునరుద్ధ రిస్తు ంది. లోకంలోని కి యేసు వచ్ చుటను గూర్చిన కథ ఐసేక్ వాట్స్ వ్రా సిన గొప్ప కీర్త నలలో చక్కగా సరిపోతుంది, అతడు ఒక సుపరిచి తమ�ైన క్రైస్త వ క్రిస్మస్ పాటలోని మొ దటి మాటలలో చాలా చక్కగా వ్రా శాడు, “హా యి , లోకమా! ప్భర ు వచ్చెన్ అంగీకరించు విూ పాపాత్ ములెల్ల రు యేసును కీర్తి ంచి పాడుడి. కీర్తి ంచి పాడుడి. కీర్తి ంచి కీర్తి ంచి పాడుడీ.” ఈ పాట మన ప్భర ువు వచ్ చుటకు ఏడు శతాబ్ద ముల ముందు యెషయా ప్వర క్త ఇశ్రా యేలుకు ఇచ్ చి న ప్వర చనాన్ని ప్తిర ధ్వని స్తు ంది: దా వీ దు క్రమములో ఒక రాజు పుట్టి స�ైన్యములకధిపతియ�ైన యెహోవా రోషము ద్వారా నీతి న్యాయాలను స్థా పిస్తా డు. ఆశ్చర్యకరంగా, నజరేతులోని వడ్ంర గియ�ైన యోసేపు కుమారుడ�ైన నజరేయుడ�ైన యేసు మెస్సీ య అని, యెషయా ప్వర చించిన వాడని మనకు తెలుసు. దేవుని వాగ్దా నం నెరవేర్చబడింది, దేవుని రా జ్ యం శరీర రూపంలో వచ్ చింది. ఈ అద్భుతమ�ైన ప్కర టనకు సరియ�ైన ప్తిర స్పందన ఏమిటి? ఆనందం. విరుగని, అవమా నపరచబడని ,హద్దు లులేని ఆనందం. దేవుని వాగ్దా నం, ఆయన ప్జర లు అనేక తరా లుగా నమ్ మినప్రా చీ న ని రీక్ షణ వా క్ యం, పశువుల పా కలో దీన జననంలో నెరవేర్ చబడింది అని క్రైస్త వులు ఆనందంగా ఒప్ పుకోవా లి , ఈ సత్ యాన్ ని ప్కర టించా లి . కొంతమందికి యేసు కేవలం ఒక మత చి హ్నం లేక ఒక బహుమతి ని పొందుటకు అవకాశంగా ఉన్నప్పటికీ, ఆయన ప్భర ువులకు ప్భర ువు అని నమ్ము మనకు ఆయన మాత్మేర ప్భర ువులకు ప్భర ువు, భూమి కి భవిష్యత్ రాజు, సజీవుడ�ైన దేవుని కుమారుడ�ైయున్నాడు. ఆయన వచ్ చి యున్ నా డు, మనం వి శ్ వా సంతో ఆయన వా రమ�ైయున్ నా ము. ఈ యేసు ని జముగా ఎవరో మనం తెలుసుకున్ నంత వరకు క్రిస్మస్ ఆత్మ తగ్గ నవసరం లేదు: ఆయన అందరికే ప్భర ువు, తన ప్జర లను పాపము, మరణము నుండి విమో చించుటకు భూమి మీ దికి వచ్ చాడు. “హా యి , లో కమా ! ప్భర ు వచ్చెన్ అంగీకరించు వి ూ పా పా త్ ములెల్ల రు యేసును కీర్తి ంచి పా డుడి. కీర్తి ంచి పా డుడి. కీర్తి ంచి కీర్తి ంచి పాడుడీ.” న�ైసీన్ విశ్వాస సంగ్రహమును (అనుబంధములలో ఉన్నది) వల్లి ంచిన మరియు/లేక పా డిన తరువా త, ఈ క్రింది ప్రా ర్థనలు చేయండి: సర్ వశక్తి గల దేవా, ఈ లోకానికి నీ కుమారుని పంపిన పరలోక రాజా, ఆయన మా స్వభావమును తీ సుకొని , బేత్లె హేములో పశువుల పాకలో జన్మించాడు: మా స్తు తులను అంగీకరించుము, మేము ఆయనలో జన్మించినట్లే , ఆయన ఇప్పుడు పరలోకములో నీతి, పరిశుద్ధా త్మతో నిత్యము పాలించుచున్న విధంగా మాలో ని వసించునట్లు అనుగ్ర హించుము. ~The Church of the Province of South Africa. Minister’s Book for Use With the Holy Eucharist and Morning and Evening Prayer . Braamfontein: Publishing Department of the Church of the Province of South Africa. p. 23
1
న�ైసీన్ వి శ్వాసప్ర మాణము మరియు ప్రా ర్థన
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online