The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 1 6 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

అనుబంధం 9 “ఒక నది ఉంది”

పట్ట ణములో పునరుజ్జీ వము పొందిన ని జమన�ై క్స్రై త వ సమా జము యొ క్క సెలయేళ్ల ను గుర్తి ంచుట 1 రెవ. డా. డాన్ ఎల్ . డేవి స్ • కీర్త నలు 46.4 - ఒక నది కలదు, దాని కా లువలు దేవుని పట్ట ణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థ లమును సంతోష పరచుచున్ నవి .

ని జమ�ైన చా రిత్ రిక బ�ైబి ల్ వి శ్ వాసమునకు ఉపనదులు

గుర్తి ంపుపొందిన బ�ైబి ల్ గుర్తి ంపు

ఉజ్ జీ వము పొందిన పట్ట ణ ఆత్ మీయత

పునరుద్ఘా టించబడిన చారిత్ రిక అనుబంధం

మరలా దృష్టి పెట్టి న రా జ్య అధికా రము

సంఘము పరిశుద్ధ మ�ైనది సంఘము సా ర్వత్ రికమ�ైనది సంఘము అపొస్త లత్వము కలి గినది

సంఘము ఒకటే

చా రిత్ రిక మూలములు మరియు కొనసా గింపు కొరకు పిలుపు సా ధారణ చారిత్ రిక గుర్తి ంపును ఒప్ పుకొనుట మరియు ని జమ�ైన క్రైస్త వ వి శ్ వాసమును కొనసా గించుట సా ర్వత్ రిక పరిశుద్ధు ల సహవా సమును వ్యక్త పరచి ఉద్ఘా టించుటకు ఒక పిలుపు స్థా ని కముగాను సా ర్ వత్ రికముగా ను వి శ్ వా సులందరికీ సహకా రమును వ్యక్త పరచుట వి ప్ల వా త్మక ఆతి థ్యమునకు మరియు సత్క్రియల కొరకు పిలుపు అందరికి రా జ్య ప్రేమను వ్యక్త పరచుట మరియు, ముఖ్యముగా విశ్వాసుల గృహములో ఉన్నవారికి

బ�ైబి ల్ నమ్ మకత్ వము కొ రకు పిలుపు క్రైస్త వ వి శ్ వాసము మరియు అభ్యాసమునకు లేఖనములు పునాదులు మరియు ధృడము అని గుర్తి ంచుట మెస్సీయ రా జ్య గుర్తి ంపుకు ఒక పిలుపు నజరేయుడ�ైన యేసు క్రీస్తు లో వాగ్దా నము చేయబడిన మెస్సీ య మరియు ఆయన రా జ్యము యొ క్క కథను మరల కనుగొనుట వి శ్ వాస సంగ్ర హ ఐక్యత కొరకు పిలుపు చారిత్ రిక పరంపర యొ క్క పంచబడిన వి శ్ వాస నియమముగా న�ైసీన్ వి శ్ వాస సంగ్హర మును హత్తు కొనుట

స్ వాతంత్ర్ యము, శక్తి , మరియు పరిశుద్ధా త్మ సంపూర్ణ తలోని కి పిలుపు క్రీస్తు శరీరములో పరిశుద్ధ త, శక్తి , వరములు, మరియు పరిశుద్ధా త్మ స్ వాతంత్ర్ యముతో నడచుట దేవుని ప్ర జలుగా యాత్రికులుగా మరియు పరదేశులుగా జీవించుటకు పిలుపు ని జమన�ై క్స్రై త వ శిష్యత్వమును దేవుని ప్జర ల మధ్యలో నమ్మకమన�ై సభ్యత్వముగా నిర్వచించుట మత పుస్త కములు, సంస్ కారములు, మరియు చి న్ న పిల్ల లబోధలయొ క్క ప్రా ముఖ్యత కొరకు పిలుపు వా క్ యం, సంస్ కారం, మరియు హెచ్చరిక సందర్భములో

అపొస్త లుల వి శ్ వాసం కొరకు పిలుపు క్రైస్త వ ని రీక్షణకు అధికా రిక పునాదిగా అపొస్త లుల పరంపరను ఉద్ఘా టించుట

ప్రా తి ని ధ్య అధికా రమునకు ఒక పిలుపు ని జమ�ైన వి శ్ వాసమునకు కాపరులుగా సంఘములో వరములు పొందిన దేవుని దాసులకు సమర్పి ంచుకొ నుట

సంపూర్ణ మరియు ప్రవచనా త్మక సా క్ష్యము కొరకు పిలుపు

మన మా ట మరియు కా ర్యముల ద్వారా చుట్టూ ఉన్నవా రికి మరియు ప్జర లందరికీ క్రీస్తు ను ఆయన రా జ్యమును ప్కర టించుట

దేవుని సన్నిధిని అనుభవి ంచుట

1 దీని ని చికాగో కాల్ స్టే ట్మెంట్ మే 1977లోని మెళకువల ఆధారంగా సేకరించటమ�ైనది, మరియు అక్కడ అధునాతన సువార్త ప్కర టనకు మరియు చారిత్ రిక క్రైస్త వ వి శ్ వాసమునకు మధ్య ఉన్న అనుబంధమును చర్చించుటకు పలు గొప్ప ఇవా ంజెలి కల్ పండితులు కూడుకున్నారు.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online