The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 1 6 7
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
అనుబంధం 13 పరంపరలు (Paradosis) రెవ. డా. డాన్ ఎల్ . డేవి స్ మరియు రెవ. టెర్రీ జి . కోర్నేట్ Strong యొ క్క ని ర్వచనం Paradosis . ప్సార రము, అనగా (స్ పష్ట ముగా ) సూత్మర ు; వి శేషంగా , యూదుల పా రంపరిక ధర్ మశాస్త్ మర ు Vine యొ క్క వరణ “ఒక పరంపరను” సూచి స్తు ంది, కాబట్టి అన్యాపదేశంగా , (a) “రబ్ బీల యొ క్క బోధ,”... (b) “అపొస్త లుల బోధ”... విశ్వాసుల సహవాసమును గూర్చి హెచ్చరికలు, సామాన్యముగా క్రైస్త వ సిద్ధా ంతము... అనుదిన స్వభావమును గూర్చి హెచ్చరికలు. 1. లేఖనములో పరంపరను గూర్చి సకా రా త్మక ఆలోచన ఉంది. యిర్మీయా 6.16 – “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమార్గ ములలో నిలిచి చూడుడి, పురాతన మార్గ ములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గ మేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీ కు నెమ్మది కలుగును. అయి తే వా రుమేము అందులో నడుచుకొనమని చెప్ పుచున్నారు.” (cf. ని ర్గ మ. 3.15; న్యాయా ధి. 2.17; 1 రా జులు 8.57-58; కీర్త నలు 78.1-6). 2 దిన. 35.25 – “యి ర్మీయాయు యో షీయానుగూర్చి ప్లార ప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్ంర ద రును తమ ప్లార పవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యో షీయానుగూర్చి ఇశ్రా యేలీయులలో ఆలాగు చేయుట వా డుక ఆయెను. ప్లార పవాక్యములలో అట్టి వి వ్రా యబడియున్ నవి .” (cf. ఆది. 32.32; న్యాయా ధి. 11.38-40). యిర్మీయా 35.14-19 – “ద్రా క్షారసము త్రా గవద్ద ని రేకాబు కుమారుడన�ై యెహోనాదాబు తన కుమారుల కాజ్ఞా పించిన మాటలు స్థి రముగా ఉన్నవి, నేటివరకు తమ పితరుని ఆజ్ఞ కు విధేయుల�ై వారు ద్రా క్షారసము త్రా గకున్ నా రు; అయి తే నేను పెందలకడ లేచి మీ తో బహుశ్ద్ర ధ గా మాటలాడి నను మీ రు నా మాట వి నకున్నారు. మరియు పెందల కడ లేచి ప్వర క్తల�ైన నా సేవకులనందరిని మీ యొ ద్ద కు పంపుచు ప్తిర వాడును తన దుర్మార్గ తను విడిచి మీ క్యరి లను చక్కపరచుకొనినయెడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండినయెడలను, నేను మీ కును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీ రు ని వసింతురని నేను ప్కర టించితిని గాని మీ రుచెవియొ గ్గ క నా
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online