The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 1 7 5
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
అనుబంధం 14 క్రీస్తు ను గూర్చిన అధ్యయనములు Rev. Dr. Don L. Davis
క్స్రీ తు లేకుండా క్రైస్త వ్యము ఏమి టి? క్రీస్తు లేని క్రైస్త వ్యము ని ధిలేని పెట్టె , ఫోటోలేని ఫ్రేము, శ్ వాసలేని శవం అయ్ యున్నది. ~ John Stott. Focus on Christ. Cleveland: William Collins Publishers, Inc., 1979. బ�ైబిల్ దేనిని గూర్చి మాట్లా డుతుంది? బ�ైబిలు దేనిని గూర్చి మాట్లా డుతుంది? దాని అర్థ మును నేను ఎలా గ్రహించగలను? బ�ైబిలులోని అరవ ఆరు పుస్త కములు ఏవి? అది దేవుని వాక్యమని నేను ఎలా తెలుసుకో గలను? ఈ ప్శ్ర నలన్ నిటికి ఒకే పదముతో జవా బి వ్వవచ్ చు – క్రీస్తు . యేసు క్రీస్తు బ�ైబి లు యొ క్క ప్రేరణకు మరియు వ్యాఖ్యానమునకు కీలకమ�ైయున్నాడు. అంతేగాక, క్రీస్తు గ్రంథముల యొ క్క సంపుటిని సంపూర్ణ ముగాను, అధికారికముగాను ని ర్థా రించాడు. ~ Norman Geisler. A Popular Survey of the Old Testament. Grand Rapids: Baker Book House, 1977. p. 11. వరుస యొ క్క చి వర వేదాంతశాస్త్ ర ఉద్దే శ్యముతో [మత్త యి ] ఉద్దే శ్యపూర్వకముగా చిత్రా త్మకముగా [ఆనగా, మనకు ఒక పెద్ద చి త్మర ును అందించుట] ఉన్ నా డు. పా త ని బంధన చరిత్ర కీలకమ�ైన సన్నివేశముల మధ్య మూడు సుమారుగా సమానమ�ైన కాలవ్యవధులలో ఉంటుంది అని అతడు చూపుతున్ నా డు: • అబ్రా హా ముతో ఆదిమ ని బంధన నుండి దావీ దు కా లములో రా జరిక స్థా పన; • దావీదు కాలము నుండి బబులోను చెర కాలములో రాజరికము యొ క్క పతనము వరకు; • చెర కా లము నుండి దావీ దు సింహా సనమును అధిరోహించగల ఏక�ైక మెస్సీ య యొ క్క రా కడ వరకు. ఈ విధముగా పాత నిబంధన కథ విషయములో యేసు ‘ముగింపు’ అయ్యున్నాడు. ఆయన కొరకు సిద్ధ పటులో అది తను పరుగును పూర్తి చేసింది, మరియు ఇప్ పుడు దా ని లక్ ష్యమునకు చేరుకుంది. ~ Christopher J. H. Wright. Knowing Jesus through the Old Testament. Downers Grove: InterVarsity Press, 1992. pp. 6-7.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online