The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 1 7 7

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

క్రీస్తు ను గూర్చిన అధ్యయనములు (కొనసా గింపు)

ఇచ్చింది. శరీరదారియ�ైన వాక్యము (యో హా ను 1.14) ద్వారా మరియు వలన దేవుని వాక్యము వచ్ చియున్నది. ఆయన వ్యక్తి త్వము కారణముగా ప్జర లు యేసు మాటలను వినుటకు ఇష్ట పడ్డా రు. సుంకపుగుత్త దారులు, పాపులు, పిల్ల లు, సమస్త జనములు యేసు మాటలను వినుటకు ఇష్ట పడ్డా రు. కాబట్టి , ఆయన బోధించి న వి షయములు మాత్మేర కాదుగాని, ఆయన వ్యక్తి త్వము కూడా ప్జర లను ఆయన మాటలు వినుటకు ఆకర్షి ంచింది.... ఆయన సందేశములోని ఏమి టి మరియు ఎవరు , అనగా ఆయన వ్యక్తి త్వము మరియు సందేశకునిగా అధికారము, యేసును అద్భుతమ�ైన బోధకుని చేయుటలో తోడ్పడినవి. ~ Robert H. Stein. The Method and Message of Jesus’ Teachings . Philadelphia: The Westminster Press, 1978. pp.7-8. సువార్త లు ని ర్ణా యకమ�ైనవి , క్రైస్త వులమ�ైన మనకు వా టి యొ క్ క ఉత్ పత్ తి లో మాత్మేర గా క, అవి సృజించిన విషయములో మాత్మేర గాక, అవి వ్రా యబడిన విధానములో కూడా ని ర్ణా యకమ�ైనవి. సువార్త ఇరవ�ైలలోనికి వెనుకకు వెళ్తు ంది. అది ఇరవ�ైలలో యేసును గూర్చి 70లు, 80లు, 90లలో వ్రా స్తు ంది. సువార్త ఎల్ల ప్పుడూ చారిత్రిక యేసును తీసుకొని, మనము నమ్ము క్రీస్తు ను దానితో కలుపుతుంది. ఇంతకుముందు మార్కు చేసినట్లు యో హా ను 20ల వ్రా స్తు న్నాడు. చారిత్ రిక యేసు సువా ర్త లలో కీలకమ�ైనవానిగా ఉన్నాడు, ఎందుకంటే మనము సంఘములోని ప్తిర తరములో మన చారిత్రిక కార్యమును మరియు వేదాంతశాస్త్ ర కార్యమును తిరిగిచేయవలసియుంటుంది. దానిని మనము ప్క్ర కనపెట్ట లేము... నేను ఒక భౌద్ధ మత స్నేహితుని కళ్ళలోకి చూసినప్పుడు, నేను నిజాయి తీగా ఇలా చెప్పలేను: “యేసు కన్యగర్భ జననమును గూర్చిన మ కథ నిజమ�ైనది మరియు వాస్త వమ�ైనది. బుద్ధు డు తన తల్ లి కడుపులో నుండి బయటకు వచ్ చి నప్ పుడు, నడిచా డు, మాట్లా డాడు, బోధించాడు మరియు ప్కర టించాడు (ఇది మన కథ కంటే బాగుంది అని నేను ఒప్పుకోవాలి) అనునది ఒక కల్పితము. మా యొ ద్ద సత్యము ఉంది; మీ యొ ద్ద అబద్ధ ము ఉంది.” మనము ఇలా ఇక చెప్పలేమని నేను భావిస్తు న్నాను, ఎందుకంటే మన విశ్వాసము వాస్త వికమ�ైనది మరియు ఇతరుల విశ్వాసము అబద్ధ ము అని మనము చెప్పుట, క్రైస్త వ్యము యొ క్క కేంద్మర ును తి ని వేయు కా న్సర్ వలె ఉన్నది. ~ William F. Buckley, Jr. Will the Real Jesus Please Stand Up? Paul Copan, ed. Grand Rapids: Baker Books, 1998. p. 39. బ�ైబి లు కథలలో ఎదుర�ైయ్ యే సవాలు John Dominic Crossan

జాన్ డోమ్నిక్ క్రో స్సన్ జీసస్ సెమి నార్ యొ క్క వా స్త వి క సభ్ యుడు మరియు మునుపటి కో-చ�ైర్ అయ్యున్నాడు, మరియు సొస�ైటీ ఆఫ్ బ�ైబిల్ లిటరేచర్ లో చారిత్రిక మేనూత్ కళా శా ల నుండి డాక్ట ర్ ఆఫ్ డివినిటీడిగ్రీ సంపా దించా డు. అతని పో స్ ట్ డాక్టో రల్ చదువులు రో మ్ లో ఉన్న పొంటిఫీషియల్ బి బ్ లి కల్ ఇన్స్టిట్ యూట్ లో బ�ైబి లు పరిశోధన మరియు యెరూషలేములోని ఇకోల బి బ్ లి కలో పురావస్తు పరిశోధన మీ ద దృష్టి పెట్టా యి . క్రో స్సన్ చికాగో ప్రా ంతములో ఉన్న అనేక కళా శా లలలో బోధించాడు మరియు ఇరవ�ై-ఆరు సంవత్సరముల పాటుడిపాల్ యునివర్సిటీలో మత అధ్యయనముల అధ్యాపకునిగా పనిచేశాడు. చారిత్ రిక యేసును గూర్చి అతడు డజను కంటే ఎక్ కువ పుస్త కములను వ్రా శాడు. యేసు భాగమునకు చ�ైర్మన్ గా ఉన్నాడు. అతడు ఐర్లా ండ్ లోని

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online