The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 1 8 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

క్రొ త్త నిబంధనలో ఉల్లే ఖించబడిన మెస్సీ య ప్వర చనములు (కొనసా గింపు)

క్రొ త్త నిబంధన ఉల్లే ఖనము లూకా 1.79

పా త ని బంధన రెఫెరెన్ సు యెషయా 9.1-2

మెస్సీయ ప్ర వచనము యొ క్క నెరవేర్ పును గూర్చిన సూచన మెస్సీ య చీ కటిలో ఉన్నవా రికి వెలుగును ఇస్తా డు

44 45

లూకా 2.32 యెషయా 42.6; 49.6

మెస్సీ య అన్ యులకు వెలుగుగా ఉంటాడు

46 లూకా 3.4-5 యో హా ను ప్భర ువు మా ర్గ మును సిద్ధ పరచుటకు అరణ్యములో కేకలు వేయు యెషయా గ్రంథములోని స్వరము అయ్ యున్నాడు 47 లూకా 4.18-19 యెషయా 61.1-2 యేసు యెహోవా సేవకుడు, రా జ్య సువా ర్త ను తీ సుకొని వచ్ చుటకు ఆయన ఆత్మ ద్వారా అభి షేకించబడినాడు 48 లూకా 7.27 మలా కీ 3.1 యెహోవా మార్గ మును సిద్ధ పరచువా ని గా యో హా ను యొ క్క గుర్తి ంపును యేసు ని ర్థా రిస్తా డు 49 లూకా 8.10 యెషయా 6.9 మెస్సీ య అయి న యేసు పట్ల శ్రో తలు చూపిన వి ముఖత 50 లూకా 19.38 కీర్త నలు 118.26 యేసు యెరూషలేములోని కి ప్వేర శించుట ద్వారా ఇశ్రా యేలు రా జును గూర్చిన మెస్సీ య ప్వర చనమును నెరవేర్ చాడు 51 లూకా 20.17 కీర్త నలు 118.26 యేసు కట్టు వా రు ని షేధించి న యెహోవా రా యి మరియు తుదకు మూలరాయి అయినాడు 52 లూకా 20.42-43 కీర్త నలు 110.1 దావీ దు తన ప్భర ువును మెస్సీ య మరియు ప్భర ువు అని పిలుస్తా డు, ఆయన యెహోవా ద్వారా సీయో నులో ఆసీనుడ�ైయున్నాడు 53 లూకా 22.37 యెషయా 53.12 మెస్సీ య నేరస్తు లలో లెక్కించబడినాడు 54 లూకా 22.69 కీర్త నలు 110.1 యేసు తాను సింహా సనాసీనుడ�ైయున్న దేవుని కుడిపా ర్శ్వము నుండి దిగివస్తా డు 55 లూకా 23.34 కీర్త నలు 22.18 మెస్సీ య వస్త్ మర ుల కొరకు చీ ట్లు వేశా రు 56 యో హా ను 1.23 యెషయా 40.3 యో హా ను యొ క్క ప్కర టన మెస్సీ యకు ముందు నడుచువా ని ని గూర్చి యెషయా చేసిన ప్వర చనమును నెరవేర్ చుతుంది 57 యో హా ను 2.17 కీర్త నలు 69.17 యెహోవా గృహము కొరకు ఆసక్తి మెస్సీ యను దహించి వేస్తు ంది 58 యో హా ను 6.45 యెషయా 54.13 దేవుడు బోధించు ప్తిర వా రు మెస్సీ య యొ ద్ద కు వస్తా రు 59 యో హా ను 7.42 కీర్త నలు 89.4; మీకా 5.2 దావీ దు సంతతి అయి న మెస్సీ య బేత్లె హేము నుండి వస్తా డు 60 యో హా ను 12.13 కీర్త నలు 118.25-26 ఇశ్రా యేలు యొ క్క వి జయుడ�ైన మెస్సీ య రా జు కొరకు హోసన్నా పాడుదురు 61 యో హా ను 12.15 జెకర్యా 9.9 గా డిదె పిల్ల మీ ద ఇశ్రా యేలు రా జు యెరూషలేములోని కి ప్వేర శి స్తా డు 62 యో హా ను 12.38 యెషయా 53.1 యెషయా ప్వర చి ంచి నట్లు , అభి షిక్తు ని గూర్చి యెహోవా ఇచ్ చిన ని వేదికను చాలా తక్ కువమంది నమ్ మారు 63 యో హా ను 12.40 యెషయా 6.10 యెషయా మెస్సీ య యొ క్క మహిమను చూసి, ఆయన శ్రో తల యొ క్క సోమరితనమును గూర్చి మా ట్లా డాడు యెషయా 40.3

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online