The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

1 9 8 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

అనుబంధం 22 వాగ్దా నము vs. ప్వర చనము: పా త ని బంధన యొ క్క అపొస్త లత్వ వ్ యాఖ్ యానము Adapted from Christopher J. H. Wright

ఆ వి ధముగా అది నెరవేరింది: యేసు ఆరంభ జీ వి తములోని ఐదు దృశ్యములు

పా త ని బంధన వా క్యభా గము యొ క్క వాస్త వి క చా రిత్ రిక సందర్భముప�ై వ్ యాఖ్ యానము ఇమ్ మానుయేలు ప్వర చనము తన సొంత చారిత్ రిక నేపథ్యములో ఆహా జు రా జుకు గురుతుగా ఇవ్వబడినది, మరియు సుదూరకా ల మెస్సీ య ఔచి త్యము యొ క్క ప్వర చనము వెంటనే అర్థ ము కా దు. ఇశ్రా యేలు యొ క్క మరియు దేశముల భవి ష్ యత్ అధిపతి ని గూర్చి ఒక సూట�ైన మెస్సీ య ప్వర చనము. ఎలా ంటి ప్వర చనము లేదు; ఐగుప్తు నుండి దేవుని ప్జర ల యొ క్ క ని ర్గ మమును గూర్చి ప్వర చన ఆపా దనగా హోషేయా సంబోధన ఉన్నది. పా త ని బంధన వా క్యభాగము, క్రీ.పూ. 587లో యెరూషలేము బబులోనీ యుల చేతులలో పతనమ�ైన తరువా త రా హేలు (ఇశ్రా యేలు) చేసిన వి లా పమునకు చి త్రా త్మక భాష అయ్ యున్ నది. లేఖనభాగములకు వా టి యొ క్క నేపథ్యములో ఔచిత్యము ఉంటుంది గా ని , మెస్సీ య ప్వర చనములను వి శేషముగా నెరవేర్ చు వి ధానములో కా దు.

యేసు జీ వి తములోని సన్ ని వేశములు

మత్త యి లోని వాక్యభాగము పా త ని బంధన రెఫెరెన్ సు

వ్ యాఖ్ యాన ప్రా ముఖ్యత

యెషయా 7.14, ఇమ్మానుయేలు చి హ్నమును ఆహా జు రా జుకు యెషయా ఇచ్ చుట మీ కా 5.2, ఇశ్రా యేలు పరిపాలకుడు బేత్లె హేము నుండి వచ్చునని ఇవ్వబడిన ప్వర చనము హోషేయ 11.1, దేవుడు తన ప్జర ల�ైన, ఆయన “కుమా రుడ�ైన” ఇశ్రా యేలును ని ర్గ మములో ఐగుప్తు నుండి వి మో చి ంచుట యి ర్మీ. 31.15, చెరలోని కి, బబులోను బంధకములో ని కి వెళ్తు న ఇశ్రా యేలు దేశమును గూర్చి యి ర్మీయా చేసిన వి లాపము పా త ని బంధనలో కొన్ని సాధ్యమ�ైన ఆపా దనలు:న్ యా యా ధి. 13.5; 1 సమూ. 1.11; ఆమో సు 2.10-11

మరియ గర్భములో ఉన్న బి డ్డ ను గూర్చి యో సేపుకు ని శ్ చయత

మత్త యి 1.18-25

స్పష్ట మ�ైన మెస్సీ య ప్వర చనములతో మాత్మేర గా క, యేసు జీ వి తము మరియు పరిచర్యలో ఏదో ఒక వి షయమును సూటిగా సూచి ంచు ఇశ్రా యేలు చరిత్లోర ని కోణములతో కూడా సంబంధములను చూచుటకు పరిశుద్ధా త్మ అపొస్త లులకు ద�ైవి క జ్ఞా నమును అనుగ్రహిస్తా డు. ఇశ్రా యేలులోని సన్నివేశములను మెస్సీ య అయి న యేసు యొ క్క జీ వి తము మరియు పరిచర్యకు అనుసంధానము చేయుట, అపొస్త లత్వ ఆత్మ-ప్రేరిత వ్ యాఖ్ యానము యొ క్క స్వభావము అయ్ యున్నది మరియు ఇది ద�ైవి కమ�ైన ఆత్మ-ప్రేరిత లేఖనముతో సంబంధము కలి గియుంటుంది. యేసు మరియు అపొస్త లుల వలె లేఖనములను వ్ యాఖ్ యా నించుటకు మరియు అనుసంధానములను చేయుటకు మనము పిలువబడ్డా ము, కా ని వా రి వలె మన అనుసంధానములను ఎన్నడును ని ర్ణా యకముగా పరిగణించకూడదు.

దావీ దు పురమ�ైన బేత్లె హేములో యేసు జననము

మత్త యి 2.1-12

ఐగుప్తు నకు పా రిపోవుట, అక్కడ నుండి తి రిగివచ్ చుట

మత్త యి 2.13-15

హేరోదు యెరూషలేములో ఉన్న పసిబి డ్డ లను హతము చేయుట

మత్త యి 2.16-18

గలీ లయలో ని నజరేతులో యేసు కుటుంబము స్థిరపడుట

మత్త యి 2.19-23

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online