The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 2 1

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

D. మెస్సీ య అయి న యేసు రాకడ చుట్టూ ఉండిన చారిత్రిక వాతావరణాన్ని తెలుసుకోండి. (Erich Sauer, The Dawn of World Redemption. Grand Rapids, Michigan: Eerdmans Publishing, 1951, p. 176.)

1. లోకం కేంద్కరీ ృతమవుతున్ న సమయం (సామ్రా జ్యము లోపల వర్త కం, రా జకీయ వ్యవస్థ , ప్భర ుత్వ, స�ైని క అవగా హన)

1

2. లోక సాంస్కృతిక ఐక్యత సమయం (గ్రీకో-రోమన్ ప్భార వం, సార్వత్రిక వ్ యాపా ర భాషగా కోయి నే గ్రీకు ఉపయో గించబడింది)

3. లో క వర్త కం, పా లుపంపుల కా లం (ఆర్థి కత, వర్త కం, సంస్ కృతులు, దేశా లు, ప్జర ల మధ్య వ్ యాపా రం జరిగిన సమయం)

4. లోక సమా ధాన కా లం (ఆ కా లములోని లోకా న్ ని రోమా జయి ంచుట)

5. లోక అన�ైతి కత కాలం (పలు స్థా యి ల్లో రోమా అణచి వేత, పలు విధాలుగా దేశా లు రోమా కు నమ్మకత్వం చూపుట)

6. లో క మతములు కలి సిన కా లం (మత నమ్మకా లు, ఆత్ మీయ ఆచరణలో ని గొప్ప భి న్నత్వాలు)

E. సువార్త లలో యేసు జీ వి త వర్ణ నల మధ్య వ్యత్యాసా లు.

F. క్రీస్తు జీవితాన్ని చదువునప్పుడు శిష్యత్వమును మీ ఉద్దే శ్యం చేసుకోండి, మత్త యి 28.19.

పేజీ 250  5

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online