The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 2 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

2. ఎప్పుడు: క�ైసరు ఔగస్తు దినములలో, కురేనియ సిరియా శతాధిపతిగా ఉన్నప్ పుడు, వ. 1-2

3. యే వి వరములు

a. యో సేపు గలి లయలోని నజరేతు నుండి వెళ్లా డు, వ. 4.

b. యూదయలో ని దా వీ దు పురమ�ైన “బేత్లె హేముకు,” వ. 4

1

c. సార్వత్ రిక జనగణన: యో సేపు మరియు అతని కి ప్ధార నం చేయబడిన స్రీ త్ పేరు రా యి ంచుకొనుటకు వెళ్లా రు.

d. ఆ ప్యార ణ సమయంలో యేసు జన్ మించాడు.

C. సంక్లి ష్టమ�ైన జనన కథనాలు

1. జెకర్యా మరియు ఎలీసబెతు: మెస్సీ య మార్గ ము సరళం చేయువాని గూర్చిన వా గ్దా నం, లూకా 1.5-25

2. మరియ మరియు యో సేపు: మెస్సీ యను గూర్చిన వా గ్దా నం

a. మరియకు వా గ్దా నం, లూకా 1.28-35

b. యో సేపు సందిగ్ధ త, పరిష్ కారం, మత్త యి 1.18-25

3. మహిమ పా ట: మరియ ఎలీ సబెతును సందర్శించుట, లూకా 1.39-56

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online