The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 3 0 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
అనుబంధం 38 మెస్సీ య ప్వర చనమును గూర్చిన అధ్యయనములు Rev. Dr. Don L. Davis
రుడోల్ఫ్ బుల్ట్ మ్యాన్ , శ్మర లు మరియు పునరుత్థా నమును గూర్చిన ప్ర వచనములు మనుష్య కుమారుని గా ఆయన రాకడ మరియు ఆయన ప్స్ర తు త చారిత్ రిక కార్యములకు మధ్య సంబంధమును యేసు ఎలా చూశాడు? అంతిమ తీర్పుకు, దేవుని పరిపాలన ఆరంభమునకు ముందు ఆయన స్థా నమును అధిరోహించుటకు మేఘముల మీద తిరిగివచ్చునట్లు ఆయన భూమి మీద నుండి తొలగించబడి పరలోకమునకు వెళ్ల వలసియుండినది. అయి తే భూమి మీ ద నుండి ఆయన వెళ్లి పోవుటను ఆయన ఎలా చూసియుంటా డు? అద్భుతమ�ైన మార్పుగా? ఆయన బోధనలలో ఎలాంటి అద్భుతమ�ైన ఆలోచన కని పించదు. ప్రా కృతి క మరణముగా నా ? దీని ని గూర్చి కూడా ఆయన మా టలు ఏమి యు చెప్పవు. క్రూ రమ�ైన మరణం ద్ వా రా నా ? అయి న యెడల, ఆయన దీని ని ఖచ్ చి తమ�ైన ని శ్ చయతగా పరిగణించగలడా-రా బోవు మనుష్య కుమా రుడు స్థా యి కి ఎదుగు మనస్ సాక్షిగా ? ఖచ్ చి త్ వముగా , శ్మర లను గూర్చిన ప్వర చనములు (మార్కు 8.31; 9.31; 10.33 34; cf. 10.45; 14.21, 41) ద�ైవికముగా ముందుగా నిర్ణ యించబడినవానిగా ఆయన హత్యను గూర్చి ప్వర చి స్తా యి . అయి తే అవి వ్ యాటికని య ఎక్ స్ ఈవెంటు అయ్ యుండుటకు ఏమ�ైనా సందేహం ఉందా ? అంతేగా క, అవి ఆరోహణమును గూర్చి మా ట్లా డవు! మరియు పరుసియా ప్వర చనములు (మా ర్ కు 8.38; 13.26-27; 14.62; మత్త యి 24.27, 37, 44) మనుష్య కుమా రుని మరణ పునరుత్థా నములను గూర్చి మా ట్లా డవు. స్పష్ట ముగా పరుసియా ప్వర చనములు మరణ పునరుత్థా న ప్వర చనములతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నాయి ; అనగా , మనుష్య కుమా రుని రా కడను గూర్చి మా ట్లా డు మాటలలో, మనుష్య కుమారుడు ఇప్పటికే వ్యక్తి గతంగా ఉన్నాడు మరియు ఆయన పరలోకా ని కి వెళ్ ళుటకు ముందు మరణమునొందవలసియున్నది. ఆధుని క బ�ైబి ల్ వ్ యా ఖ్ యా నము: జరిగినది కా దు, కా నీ సంఘము ఏమి బో ధించి నది? శ్మర లను గూర్చిన ప్వర చనములలో మనుష్య కుమారుడ�ైన మెస్సీ య అను యూదుల ఆలో చన మరలా వ్ యాఖ్ యా ని ంచబడినది, అలా గే శ్మర పడు, మరణించి , తి రిగిలేచు మెస్సీ య లేక మనుష్య కుమా రుడు అను ఆలో చన యూదులకు తెలి యదు. అయి తే ఈ ఆలో చన యొ క్క పునర్ వ్యాఖ్యానం స్వయంగా యేసు మాత్మేర కాదుగాని , చర్చ్ ఎక్స్ ఈవెంటు అయ్ యున్ నది. అవును,శ్మర పడు మనుష్య కుమా రుడు అను ఆలో చనను యేసు తనను తాను రెండవ-యెషయాలోని దేవుని శ్మర పడి మరణించు సేవకునిగా తనను తాను పరిగణించుకొని న వి ధా నముతో పో ల్ చి , మనుష్య కుమా రుడు మరియు దేవుని సేవకుడు
Rudolph Bultmann, Theology of the New Testament . Vol. 1. Trans. Kendrick Grobel. New York: Charles Scribner’s Sons, 1951. pp. 29-30
Rudolph Bultmann, Theology of the New Testament . Vol. 1. p. 31
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online