The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 3 4 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
మీ రచనలను డా క్ యుమెంట్ చేయుట (కొ నసా గింపు)
అను సత్యములో పునరుద్ఘా టించబడుతుంది, ఎందుకనగా సేలాము అంటే “సురక్షితం, శా ంతి తో” (Wiseman 1996, 1045). “పని ఉదహరించు పేజీ మీ పేపర్ యొ క్క చి వరిలో ఉపయో గించాలి . ఈ పేజీ : • మీ రు పేపర్ లో ఉపయో గించి న ప్తిర ఇతర ఉద్ధా రమును వ్రా యాలి . • రచయత చి వరి పేరు మొ దటిగా ఉంచి ఆల్ ఫా బెటికల్ వరుసలో వా టిని వ్రా యాలి • ప్చర ురణ తేదీ మరియు ప్చర ురణకర్త యొ క్క సమా చారమును దీని లో వ్రా యాలి ఈ క్రింద ఫా ర్ మాటింగ్ ని యమా లను ఉపయో గించాలి : 1. శీర్షి క “పని ఉదహరించు” అను శీర్షి క పేజి యొ క్క ప�ై మార్జి న్ తరువాత మొ దటి ల�ైనులో మధ్యలో ఉండాలి. 2. విషయము ప్తిర సూచనలలో ఈ క్రిందివి ఉండవలెను: • రచయి త యొ క్క పూర్తి పేరు (చి వరి పేరు ముందు) • ముద్ణర తేది • శీ ర్షి క మరియు శీర్షి క పేజీ నుండి సేకరించబడిన ఇతర ముఖ్యమ�ైన సమా చా రమును (రివ�ైజడ్ ముద్ణర , రెండవ ముద్ణర , రీప్రింట్ ) వ్రా యాలి • ప్చర ురణకర్త ఉన్న పట్ట ణము పేరు మరియు ప్చర ురణ కర్త పేరు 3. సాధారణవిధము • ప్తిర సమా చార వి షయమును ఒక సమయ పరిమి తి తో వేరు చేయా లి . • రెఫెరెన్ సు యొ క్క రెండవ ల�ైను (మరియు మి గిలి న ల�ైన్లు ) నొక్కిచెప్ పాలి . • పుస్త కము యొ క్క పేర్ల ను అండర్ ల�ైన్ చెయ్ యాలి (లేక ఇటాలి క్స్ లో ఉంచాలి ). • వ్ యాసము యొ క్క అంశా లను ఉద్ధా రములో పెట్ట వలెను. ఉదాహరణ: Fee, Gordon D. 1991. Gospel and Spirit: Issues in New Testament Hermeneutics . Peabody, MA: Hendrickson Publishers.
పని ఉదహరించు పేజీని సృష్టి ంచుట
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online