The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 2 5 3
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
వరకు పరలో కరా జ్యము బలా త్ కా రముగా పట్ట బడుచున్ నది, బలా త్ కా రులు దా ని నాక్రమి ంచుకొనుచున్నారు. [13] యో హా ను కాలము వరకు ప్వర క్తలందరును ప్వర చి ంచుచువచ్ చిరి; ధర్మశాస్త్ మర ు సహా ప్వర చి ంచునుండెను. [14] ఈ సంగతి నంగీకరించుటకు మీ కు మనస్ సుంటే రా బో వు ఏలీ యా యి తడే. [15] వి నుటకు చెవులు గలవా డు వి నుగా క. వీడియో భాగములలో బోధించబడిన ముఖ్య విషయములన్నిటి యొక్క “అవలోకనమును” ఈ భాగము ఇస్తు ంది. ఇది అనేక కారణముల కొరకు ఉపయో గకరముగా ఉన్నది (ఉదా., పాఠములోని సత్యములను సంగ్రహించుటకు, పాఠం తెలుపుటకు ప్యర త్ నించు పాఠములోని పెద్ద ఆలోచనలను తెలుపుట, సందర్భ పరిశీలనలు, మొ దలుగువాటికు ఆధారముగా పనిచేయు కీలకమ�ైన విషయములను నిర్వచించుట). ఈ పాఠములోని ముఖ్య ఆలోచనలను మీ విద్యార్థు లతో కలిసి మీ రు ధ్ యా ని ంచగోరితే, మీ రు వా రికి ఈ భా గమును బో ధించవలసియున్ నది. తరువా త ఈ పట్టి క ప్తిర పాఠములోని ముఖ్య ఆలోచనలకు ఒక సూచనగా ఉంటుంది. వారి క్విజ్ మరియు పరీక్షలు దీని లో నుండే వస్తా యి కాబట్టి ఈ అంశములను స్పష్ట ముగా నిర్వచించునట్లు మరియు స్పష్ట ముగా పరిగణించునట్లు జాగ్రత్త పడండి. వా రి సొ ంత జీ వి తముల కొరకు మరియు వా రు ఎదుర్కొ ను పరిచర్య సందర్ భముల కొరకు వారు నేర్చుకున్న మెళకువల యొ క్క సత్యములను అన్వయి ంచుటను నేర్చుకొనుట మీ విద్యార్థు లు కలి గియున్ న కేంద్ర వరములలో ఒకటిగా ఉన్నది. మీ విద్యార్థు లు వా రి సందర్ భములను గూర్చి ఆలో చన చేసుకొనుటలో వా రికి సహా యము చేయుట ద్ వారా , మీ రు కొన్ ని ప్శ్ర నలను రూపొందించవచ్ చు లేక క్రింద ఇవ్వబడినవా టిని వా రి “ఆసక్తి ని రేపుట”కు ఉపయో గించవచ్ చు. ఇక్ కడ ఇవ్ వబడిన ప్శ్ర నలు ప్రా ముఖ్యమ�ైనవి కావు గాని వాటిని ఉపయో గించి వారి అనుభవములో నుండి పుట్టు అనేక సమస్యలు, ఆందోళనలు, ప్శ్ర నలు మరియు ఆలోచనలను మరియు వారి జీవితములు మరియు పరిచర్యలకు సంబంధించిన విషయములను గూర్చి మీ రు విద్యార్థు లతో మాట్లా డుట ప్రా ముఖ్యమ�ైయున్నది. వీడియో లో నుండి తలెత్తు కొన్ని ప్శ్ర నలను, లేక పరిచర్యలో నేడు ఉపయో గకరమ�ైన ఒక విశేషమ�ైన విషయమును గూర్చి చర్చించుటకు ఎక్కువ సమయమును కేటాయి ంచు వి షయములో మొ హమా టపడవద్దు . వారి జీవితములు మరియు పరిచర్య సంబంధములను గూర్చి సంక్లి ష్టముగాను, వేదాంతపరముగాను ఆలోచించునట్లు వారిని బలపరచుట ఈ భాగము యొ క్క లక్ష్యమ�ైయున్నది. మరొకసారి, క్రింద ఇవ్వబడిన ప్శ్ర నలు మార్గ దర్ శులుగా ను,
8 పేజీ 38
ముఖ్ యా ంశముల యొ క్క సా రా ంశం
9 పేజీ 39
వి ద్ యార్థు ల అనువర్త న మరియు భావములు
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online