The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 6 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
ముగింపు » క్రీస్తు జీవితము యొక్క ప్యోర జనకరమ�ైన అధ్యయనము, మెస్సీ య అధ్యయనం మరియు బ�ైబి లుతో ముడిపడియున్న కీలకమ�ైన దృక్కోణములు, ప్క్ర రియలను గూర్చిన అవగా హనను కోరుతుంది. » ఆయన జననం, శిశ్యత్వం, బాల్యమును గూర్చిన సువార్త కథానాలలో సాక్ష్యమి చ్ చినట్లు నజరేయుడ�ైన యేసు మెస్సీ య. ఈ వీడియోలో ఉన్న ప్శ్ర నలకు జవాబిచ్చుటకు మీకు అందుబాటులో ఉన్న సమయమంతా కేటాయించండి. మెస్సీ యను గూర్చిన బ�ైబిల్ బోధనను జాగ్రత్త గా అధ్యయనం చేయుట, ఆయన రాకడకు సంబంధించిన వేదాంత మరియు చారిత్రిక విషయాలను గూర్చి స్పష్ట తను కలిగిస్తు ంది. మీ జవాబులు స్పష్ట ంగా ఉండాలి, వీల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. వాగ్దా నం మరియు నెరవేర్ పు అను పా త ని బంధన హేతువు, మెస్సీ య రా కడను పాత నిబంధన ప్వర చనాలతో అనుసంధానం చేయుట యొ క్క ప్రా ముఖ్యతను అర్థ ం చేసుకొనుటలో మనకు ఎలా సహా యం చేస్తు ంది? 2. మెస్సీ య యొ క్క రాక అబ్రా హాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దా నంతో ఎలా అనుసంధానమవుతుంది? యూదా, దావీదులకు ఇచ్చిన వాగ్దా నంతో అది ఎలా సంబంధం కలి గియున్నది? 3. మెస్సీ యను గూర్చిన మీ అవగాహనను పాత నిబంధన లేఖనాల మీ ద ఆధారితము చేసుకొనుట ఎందుకు ప్రా ముఖ్యమ�ైయున్నది? వి వరించండి. 4. దేవుని రా జ్ యం అను ఆలో చన మెస్సీ యను గూర్చిన మన అధ్యయనంతో ఎలా ముడిపడి ఉంది? 5. యేసు జనన కథలను గూర్చి సువార్త ల చారిత్రిక ఖచ్చితత్వమును గూర్చి మనంఏమి నమ్మాలి? 6. క్రొ త్త నిబంధనలో యేసు జనన, బాల్య కథల నుండి ఎలాంటి మెళకువలను మనం నేర్ చుకుంటా ము? మెస్సీ యను గూర్చి న వా గ్దా నం వెలుగులో ఈ కథలు నజరేయుడ�ైన యేసుతో గుర్తి ంచుకొను కొన్ ని వి ధానాలు ఏవి ? 7. మీ అభిప్రా యం ప్కార రం, యేసు ఆరంభ జీవితంలోని పలు ఉపాఖ్యానాలను గూర్చి సువార్త లు “ప్తిర వివరమును” ఎందుకు ఇవ్వవు? మీ జవాబును వి వరించండి.
1
మలుపు 1 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము పేజీ 250 6
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online