The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 7 8 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
ప్రా ముఖ్యమ�ైయున్నది. మెస్సీ యగా యేసు యొ క్క గుర్తి ంపును పరీక్షించు ఉద్దే శ్యము కొరకు వా స్త వములను గూర్చి వా రికున్ న జ్ఞా నమును మరియు ఆ వా స్త వముల యొ క్క ప్రా ముఖ్యతను అర్థ ము చేసుకొనునట్లు వారి జ్ఞా నమును పరీక్షించుటకు జాగ్రతగా రూపొందించబడిన ప్శ్ర నలను అడగండి. గొప్ప ఆజ్ఞ అనునది పునరుత్థా నుడ�ైన ప్భర ువు ఇచ్ చి న అత్ యంత ప్రా ముఖ్యమ�ైన ఆజ్ఞ లలో ఒకట�ైయున్ నది. దా ని లో , యేసు తన శి ష్ యులను సర్వలో కమునకు వెళ్ లి సకల జనులను శిష్ యులుగా చేయమని, మెస్సీ య సందేశమును మరియు దేవుని రాజ్యమును సకల జనులకు, భూదిగంతముల వరకు ప్కర టించమని చెప్పాడు. ఇది దేవుడిచ్చు రక్షణను గూర్చి ఇవ్ వబడిన మౌ లి క సందేశము యొ క్ క కొనసా గింపు అయ్ యున్ నది, ఇది మొ దటిగా పా త ని బంధనలో ఇవ్వబడినది (e.g., యెషయా 45.22; cf. ఆది. 12.3) తరువా త క్రొ త్త ని బంధన సంఘములో అధికా రికముగా నెరవేర్చబడినది (మత్త యి 9.35-38; 28.19; అపొ. 1.8). పునరుత్థా నుడ�ైన సజీవుడ�ైన మెస్సీ యగా యేసు, రక్షకుడు మరియు ప్భర ువుగా నజరేయుడ�ైన యేసును గూర్చిన సందేశమును ప్కర టించుట మరియు బోధించుట ద్వారా శిష్యులనుగా చేయమని, బాప్తి స్మము మరియు విధేయతను ని ర్థా రణలుగా ఉపయో గించమని చెప్పాడు (2 తిమో తి 4.2; మత్త యి 28.20). ఈ ప్కర టనలతో పాటు ఆయన వాక్యమును నిర్థా రించుటకు సూచిక క్రియలు అద్భుతాలు జరుగుతా యి (హెబ్ రీ. 2.2-4; మా ర్ కు 16.17-18) మరియు సత్ క్రియలు వా టి ప్కర టన శక్తి ని గూర్చి సాక్ష్యమిస్తా యి (అపొ. 9.36; గలతీ . 6.9-10; ఎఫెసీ. 2.10). ఈ ఆజ్ఞ ద్వారా ఇవ్వదగిన సందేశములోని విషయములు ఏమిటి? ఈ సందేశము నజరేయుడ�ైన యేసు వ్యక్తి త్వములో కనిపించు దేవుని ప్రేమ మరియు కరుణ మీ ద దృష్టి పెట్టా లి మరియు ఆయన జీ వి తములోని చారిత్ రిక సన్ నివేశములను, ముఖ్యముగా ఆయన సిలువ మరణమును కలిగియుండాలి (1 కొరింథీ. 15.3; కొలస్సీ . 2.14-15). మృతుల పునరుత్థా నమును గూర్చి , తండ్రి యొ ద్ద కు ఆరోహణమగుటను గూర్చి (లూకా 24.46-48; రోమా. 4.25; 1 కొరింథీ. 15.3-4; ఎఫెసీ.1.20-23), ఆయన రెండవ పత్ యక్షత ని రీక్షణను గూర్చిన (అపొ. 3.19-21)సా క్ ష్యము దీని లో భాగమ�ైయుండాలి . ఆజ్ఞ చుట్టూ ఉన్ న వా క్యభా గములను జా గ్రత్త గా అధ్యయనం చేయుట ద్ వా రా చూపబడిన విధముగా, ఆయన మరణ పునరుత్థా నములలో కనుపరచబడిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ (2 కొరింథీ. 5.14-21) ప్పర ంచవ్ యాప్త ంగా శిష్యులను చేయుటకు నియంత్ రిం చు శక్తి గా మరియు కొనసాగు హేతువుగా పని చేస్తు ంది. అయి తే, ఇది పునరుత్థా నుడ�ైన మెస్సీ య యొ క్క నిశ్చిత అధికారము మీ ద ఆధారపడియున్నది, ఆయన మహిమ ప్భర ువుగా (1 కొరింథీ. 2.8) మరియు జీవన ఆధారముగా (అపొ. 3.15) శిష్ యులను చేయమని తన అనుచరులను ఆజ్ఞా పించుచున్నాడు. ఆయన ఆకాశ
6 పేజీ 131 భాగం 2 యొ క్క సా రా ంశం
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online