The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
2 8 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
• అరణ్యంలో యేసు అనుభవించిన శోధన సాతానుతో ఆయన కొనసాగు సంఘర్ష ణను, అపవాది శోధనలు, దాడుల మీద ఆయన సాధించిన వి జయములను వ్యక్త పరుస్తు ంది. • తన బాప్తి స్మము తరువాత కొందరు ఆదిమ అనుచరులను ఎన్నుకొనుట ద్ వారా , రెండు ప్రా ముఖ్యమ�ైన సన్ ని వేశముల ద్ వారా తన మేస్సీ య గుర్తి ంపును ప్కర టించుట ద్వారా యేసు తన పరిచర్యను ఆరంభించాడు: నజరేతులో ఆయన మెస్సీ యత్వమును గూర్చి బహిరంగ ప్కర టన, కానా వివాహంలో తన మెస్సీ యత్వమును ఉద్ఘ టించు మొ ట్ట మొ దటి బహిరంగ ఆశ్చర్య కా ర్ యం.
1
I. బాప్తి స్మమి చ్చుయో హా ను
వీడియో భాగం 2 ఆకా రము
A. బ�ైబిల్ ఉల్లే ఖనాలు
1. మత్త యి 3.1-12
2. మా ర్ కు 1.2-8
3. లూకా 3.1-20
4. యో హా ను 1.19-28
B. మెస్సీ యకు ముందు నడిచినవాడు: పాత నిబంధన ప్వర చనం మరియు యో హా నునందు వా టి నెరవేర్ పు
1. మెస్సీ య కొరకు మా ర్గ ం సరా ళం చేయువా డు, మలా కీ 3.1
2. ఆయన తన ప్జర లను హెచ్చరిస్తా డు, మలా కీ 2.7.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online