The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 3
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
రచయి తను గురించి Rev. Dr. Don L. Davis The Urban Ministry Institute యొ క్క డ�ైరెక్ట ర్. ఆయన Wheaton College మరియు Wheaton Graduate Schoolలో Biblical Studies మరియు Systematic Theology చదివి , తన B.A. (1988) మరియు M.A. (1989) డిగ్రీలలో ఉన్నత ఘనతతో ఉత్తీ ర్ణు ల�ైయ్యారు. ఆయన మతములప�ై (వేదాంతశాస్త్ మర ు మరియు న�ైతిక శాస్త్ మర ు) Ph.D. పట్టా ను Iowa విశ్వవిద్యాలయము యొ క్క School of Religion నుండి పొందారు. ఈ ఇన్స్టిట్ యూట్ యొ క్క డ�ైరెక్ట ర్ బాధ్యతతో పాటు, డా. డేవిస్ World Impact యొ క్క సంఘ మరియు నాయకత్వ అభివృద్ధి విభాగమునకు వరిస్ట వ�ైస్ ప్రెసిడెంట్ గా కూడా సేవలను అందించుచున్నారు. అనగా , ఆయన మి షనరీలు, సంఘ స్థా పకులు మరియు నగర కాపరుల యొ క్క తర్ఫీదుకు నాయకత్వం వహిస్తూ నగర క్రైస్త వ సేవకులకు సువార్త పరిచర్య, సంఘ అభివృద్ధి , మరియు ఆరంభ పరిచర్యల కొరకు తర్ఫీదు పొందే అవకాశాలను ఇస్తా రు. అంతేగాక, ఆయన ఇన్ స్టిట్ యూట్ యొ క్క దూర వి ద్యా ప్రో గ్రా ంలకు నాయకత్వం వహిస్తూ , Prison Fellowship, the Evangelical Free Church of America మరియు the Church of God in Christ వంటి సంస్థ లకు నాయకత్వ అభి వృద్ధి కృషిలో సహాయపడతారు. అనేక బోధా మరియు విద్యా బహుమతులు పొందిన డా. డేవిస్ కొన్ని ఉత్త మ విద్యా సంస్థ ల�ైన Wheaton College, St. Ambrose University, the Houston Graduate School of Theology, the University of Iowa School of Religion మరియు the Robert E. Webber Institute of Worship Studies వంటి వాటిలో మతములు, వేదాంతం, తర్కవాదము మరియు బ�ైబిలు విద్యను బోధించారు. నగర నాయకులను సిద్ధ పరచుటకు ఆయన TUMI యొ క్క ముఖ్యమ�ైన పదహారు మాడ్యుల్స్ కలిగిన దూర విద్యా సెమి నార్ ఉపదేశాల�ైన మూలరాయి పాఠ్యాంశాలు, చారిత్కర పా రంపరిక విశ్వాసమును తిరిగి కనుగొనుట ద్వారా నగర సంఘములు నూతనపరచబడగలవో తెలుపు, Sacred Roots: A Primer on Retrieving the Great Tradition , మరియు Black and Human: Rediscovering King as a Resource for Black Theology and Ethics తో సహా అనేక పుస్త కాలు, పాఠ్యాంశాలు మరియు అధ్యయన పుస్త కాలు రచించారు. డా. డేవిస్ విద్యా బోధనల�ైన the Staley Lecture series, renewal conferences like the Promise Keepers rallies మరియు వేదాంత వేదికల�ైన the University of Virginia Lived Theology Project Series వంటి వాటిలో కూడా పాలుపంచుకున్నారు. ఆయన 2009లో University of Iowa College of Liberal Arts and Sciences నుండి విశేషమ�ైన పూర్వ విద్యార్థి గుర్తి ంపును కూడా పొందాడు. డా . డేవి స్ Society of Biblical Literature మరియు the American Academy of Religion లో కూడా సభ్యునిగా ఉన్నారు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online