The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 3 3
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
a. అరణ్ యంలో నలభ�ై దినముల ఉపవా సం
b. శోధనలో అపవా ది సమయం
c. కేవలం లా ంచనం కా దు; ఆయన వ్యక్తి త్వం యొ క్క యథా ర్థ మ�ైన శోధన
2. యేసు క్రీస్తు కుమా రత్వం మీ ద అపవా ది సందేహపెట్టు ట
1
a. నీ వు దేవుని కుమా రుడవ�ైతే, ఈ రా ళ్ల ను రొట్టె గా చేయుము. (1) యేసును అధికా రమును దురుపయో గం చేయునట్లు పురికొల్ పాడు (2) యేసు ఇచ్ చిన జవా బు: ద్వితీ . 8.3 b. నీ వు దేవుని కుమా రుని వ�ైతే, క్రిందికి దూకుము. (1) యేరూషలేముకు కొని పోబడి, దేవా లయ శి ఖరముప�ై ని లబెట్టా డు; దేవుని వాగ్దా నాన్ని అనవసరంగా పరీక్షించమని చెప్పాడు (ఉల్లే ఖనం కీర్త నలు 91.11-12) (2) యేసు జవా బు: ద్వితీ . 6.16
3. సా తా ను ఆశ చూపుట:నా ఎదుట సా ష్టా ంగపడి ఆరా ధించి న యెడల, ఇవన్ నీ [అనగా ., లోక రా జ్యములు మరియు వా టి మహిమ] నీ కిచ్చె దను, వ.9.
a. వ్యక్తి గత మహిమ, అధికా ర ప్తిర పాదన
b. యేసు ఇచ్ చిన జవా బు: ద్వితీ . 6.13-14
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online